Kajal Agarwal Paayum puli movie news

Kajal agarwal paayum puli movie news

Kajal Agarwal latest news, Kajal Agarwal movies, Kajal Agarwal movie news, Kajal Agarwal movie updates, Kajal Agarwal details, Kajal Agarwal stills, Kajal Agarwal hot news, Kajal Agarwal latest hot stills, Kajal Agarwal hot news, Kajal Agarwal

Kajal Agarwal Paayum puli movie news: Kajal Agarwal latest tamil film Paayum puli. Vishal hero. Movie will be release on 4th Sep. Kajal Agarwal latest news, movies, gossips, details, stills, gallery.

కాజల్ బాయ్ ఫ్రెండ్స్ తెగ ఇబ్బందిపెడుతున్నారట!

Posted: 08/03/2015 07:17 PM IST
Kajal agarwal paayum puli movie news

టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస హిట్ చిత్రాలతో బిజీగా హాట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కానీ కాజల్ ప్రవర్తన ప్రస్తుతం తమిళ దర్శకనిర్మాతలకు చిరాకు తెప్పిస్తోందట. మాములుగా సినీతారలకు అభిమానులు ఎక్కువే. కానీ ఈ అమ్మడికి ఫ్రెండ్స్ తో పాటు బాయ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువట.

పార్టీలకు, బయట ప్రోగ్రాంలకు ఫ్రెండ్స్ తో వెళితే ఎలాంటి సమస్య లేదు కానీ.. ఈ అమ్మడి బాయ్ ఫ్రెండ్స్ ఏకంగా షూటింగ్ స్పాట్ కే వచ్చేస్తున్నారట. కాజల్ బాయ్ ఫ్రెండ్స్ కొంతమంది ఈ అమ్మడు నటిస్తున్న షూటింగ్ స్పాట్ కు విచ్చేసి తెగ సందడి చేస్తున్నారట. అంతేకాకుండా కాజల్ తో చిట్ చాట్ చేస్తూ, షూటింగ్ సమయంలో ఇబ్బంది పెడుతున్నారట.

దీంతో దర్శకనిర్మాతలు ఈ అమ్మడి వ్యవహారంపై మండిపడుతున్నారట. దీంతో విషయం తెలుసుకున్న కాజల్... వారందరినీ షూటింగ్ స్పాట్ కు దూరంగా వుంచిందట. కానీ ఫ్రెండ్స్ వదిలిపెడతారా చెప్పండి? షూటింగ్ అయిపోయాక మళ్లీ కాజల్ తో చేరిపోయి అంతా రచ్చ రచ్చ చేసారట.

ఇటీవలే కాజల్ నటించిన ‘మారి’ చిత్రం ఘనవిజయం సాధించింది. కాజల్ ప్రస్తుతం తమిళంలో విశాల్ కు జోడిగా ‘పాయుం పులి’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదిన విడుదల కానుంది. అంతే కాకుండా తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Paayum puli  hot news  stills  movie news  

Other Articles