Devi Sri Prasad Finished DTS Work for Mahesh Srimanthudu Film

Devi sri prasad finished dts work for mahesh srimanthudu film

Devi Sri Prasad Finished DTS Work for Srimanthudu Film, Mahesh Babu Srimanthudu Release Trailer, Srimanthudu release date, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu, Srimanthudu posters, Srimanthudu stills, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu videos, Srimanthudu audio, Srimanthudu heroines, Srimanthudu teasers, Srimanthudu latest news, Srimanthudu latest stills, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu movie latest posters, Srimanthudu posters, Srimanthudu, Mahesh Babu, Srimanthudu Mahesh Babu, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan latest news, Shruti Haasan latest stills, Shruti Haasan hot stills, Shruti Haasan

Devi Sri Prasad Finished DTS Work for Mahesh Srimanthudu Film: Koratala Shiva latest film Srimanthudu. tollywood prince mahesh babu, Shruti haasan acts in lead roles. Devi Sri prasad music. Mytri movie makers produce.

శ్రీమంతుడు డిటిఎస్ వర్క్స్ ఫినిష్... ఇక రచ్చ రచ్చే!

Posted: 08/03/2015 02:13 PM IST
Devi sri prasad finished dts work for mahesh srimanthudu film

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ నుంచి ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ల వరకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ తో అదరగొడుతున్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ తరుణం మరో నాలుగు రోజుల్లో మనముందుకు రానుంది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడచూసిన కూడా ‘శ్రీమంతుడు’ హవా నడుస్తోంది. అయితే దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన రీరికార్డింగ్ ను అందిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి దేవి డిటిఎస్ పనులు మొత్తం పూర్తి చేసేసాడు. ఇక మరికొద్ది గంటల్లో ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని సెన్సార్ కు పంపనున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

మహేష్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Devi Sri Prasad  Mahesh Babu  Shruti Haasan  Songs  Stills  Release date  

Other Articles