Pawan kalyan New Still in Sardar Film

Pawan kalyan new still in sardar film

Pawan kalyan New Look in Sardar Film, Pawan kalyan Sardar Movie Shooting Details, Pawan kalyan new movie title Sardar, Pawan kalyan movie title Sardar, Pawan kalyan as Sardar, Pawan kalyan Gabbar singh2 movie latest updates, Pawan Kalyan New Look In Gabbar Singh 2, Pawan Kalyan New Look, Pawan Kalyan latest stills, Pawan Kalyan looks, Pawan Kalyan new stills, Pawan Kalyan latest stills, Pawan Kalyan stills, Pawan Kalyan gabbar singh2, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan kalyan New Still in Sardar Film: Power star pawan kalyan upcoming film Sardar. Sardar movie first look stills released. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ స్టిల్ అదుర్స్

Posted: 08/01/2015 04:29 PM IST
Pawan kalyan new still in sardar film

‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పవర్’ చిత్ర ఫేం దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. యువ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ స్టిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫేస్ కనిపించకుండానే విడుదలైన ఈ స్టిల్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భారీగా గడ్డం, మీసాలు, హెయిర్ స్టైల్ ను పెంచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చాడు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్పాట్ లో దర్శకుడు బాబీ, నిర్మాత శరత్ మరార్ లతో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలను విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ మళ్లీ ఒరిజినల్ లుక్స్ లో కేకపుట్టిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ లోగోను విడుదల చేయనున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Pawan kalyan New Look in Sardar Film-02

Pawan kalyan New Look in Sardar Film-03

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Latest stills  Sardar  stills  Movie News  

Other Articles