GV Prakash Kumar Bruce Lee First Look Poster

Gv prakash kumar bruce lee first look poster

GV Prakash Kumar Bruce Lee First Look Poster, GV Prakash Kumar Bruce Lee First Look, GV Prakash Kumar Bruce Lee Poster, GV Prakash Kumar Bruce Lee Film News, GV Prakash Kumar Bruce Lee Movie News, GV Prakash Kumar Bruce Lee Stills, GV Prakash Kumar Bruce Lee Wallpapers, GV Prakash Kumar, Bruce Lee

GV Prakash Kumar Bruce Lee First Look Poster: GV Prakash Kumar's next venture as hero is titled as Bruce Lee. Director Prasanth Pandiyaraj. This film first look poster released.

బ్రూస్ లీ గా వస్తున్న తమిళ సంగీత దర్శకుడు

Posted: 07/28/2015 09:32 AM IST
Gv prakash kumar bruce lee first look poster

ఇటీవలే ‘పెన్సిల్’ అనే చిత్రంతో తమిళ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జివి నటించిన ‘త్రిష ఇల్లానా నయనతార’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘త్రిష లేదా నయనతార’ పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం తర్వాత జివి మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. కెనన్య ఫిలింస్ బ్యానర్ పై సెల్వకుమార్.జె సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం ఎలా వుండబోతుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

GV Prakash Kumar Next Film Bruce Lee First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GV Prakash Kumar  Bruce Lee  First Look  Movie News  

Other Articles