Actress Hamsa Nandini as Madhanika in Rudramadevi

Actress hamsa nandini as madhanika in rudramadevi

Hamsa Nandini as Madhanika in Rudramadevi, Rudramadevi Latest Poster Released, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Actress Hamsa Nandini as Madhanika in Rudramadevi: Actress Hamsa Nandini as Madhanika role in her upcoming film Rudramadevi. Rudhramadevi 3D being the first ever stereoscopic 3D film in India, already has an ensemble star-cast like Anushka, Rana and Allu Arjun. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

వారెవ్వా... వాలుకళ్లతో మత్తెక్కిస్తున్న మదనిక

Posted: 07/27/2015 03:36 PM IST
Actress hamsa nandini as madhanika in rudramadevi

టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హాట్ బ్యూటీగా పేరు దక్కించుకున్న హంసా నందిని.... ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గుణా టీం వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇళయరాజా సంగీతం అందించారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే గతకొద్ది కాలంగా ఈ చిత్రం విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తోంది. కానీ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటకే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేసారు. రుద్రమదేవి పాత్రలో అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఇక రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్, కెథరిన్, హంసా నందిని, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

ఇందులోని అనుష్క, అల్లు అర్జున్, రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్ తదితరుల పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. అయితే తాజాగా హంసా నందిని నటించిన ‘మదనిక’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆ పోస్టర్ ను మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

Hamsa Nandini as Madhanika in Rudramadevi-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hamsa Nandini  Madhanika  Rudramadevi  Anushka  Allu Arjun  Trailers  

Other Articles