Anchor Anasuya Hot Dance Performance at Cine Maa Awards 2015

Anchor anasuya hot dance performance at cine maa awards 2015

Hot Anchor Anasuya Latest Dance Performance, Anasuya Dance Performance at Cine Maa Awards 2015, Hot Anchor Anasuya Dance at Cine Maa Awards 2015, Anchor Anasuya Hot Dance, Anchor Anasuya Latest stills, Anchor Anasuya hot news, Anchor Anasuya stills, Anchor Anasuya at cine maa awards 2015, Anchor Anasuya

Anchor Anasuya Hot Dance Performance at Cine Maa Awards 2015: Hot Anchor Anasuya Latest Dance Performance at Cine Maa Awards 2015. Hot Anchor Anasuya Latest stills, videos, gallery.

నడుము ఒంపులతో మతిపోగొట్టిన అనసూయ

Posted: 07/27/2015 01:02 PM IST
Anchor anasuya hot dance performance at cine maa awards 2015

ఇటీవలే సినీ‘మా’ అవార్డ్స్ 2015 వేడుక కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలు అగ్ర, యువ సినీతారలు, అతిరథ మహారథులు విచ్చేసారు. అవార్డుల ప్రధానోత్సవంతో పాటు అందమైన భామలు వారి ఆటపాటలతో పిచ్చెక్కించేసారు. ఈ వేదికపై హాట్ యాంకర్ అనసూయ కూడా చిందులేసింది.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించే ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వస్తే తిరస్కరించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యింది. కానీ అప్పటి నుంచి పలు ఈవెంట్స్, షో లలో చిందులేస్తూ స్పెషల్ సాంగ్ లలో నటించేందుకు సిద్ధమే అనే విధంగా అనసూయ తెగ హడావుడి చేస్తుంది.

అసలే యాంకరింగ్ చేస్తూనే భారీగా అందాల ప్రదర్శన చేసే ఈ అమ్మడు ఇటీవలే జరిగిన సినీ‘మా’ అవార్డుల వేడుకలో మరింత రెచ్చగొట్టే విధంగా పిచ్చెక్కించేసింది. మాములు షో లలోనే యాంకరింగ్ చేస్తూ తన నడుము ఒంపుసొంపులను ప్రదర్శించే ఈ అమ్మడు... ఈ సినీ‘మా’ అవార్డు వేడుకపై మరింత హాట్ గా కనిపించి అదరగొట్టింది.

తాజాగా ఈ అవార్డ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు విడుదల కావడంతో... అనసూయపై భారీ హాటు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ అమ్మడు అక్కడ ఎలాంటి పాటకు, ఎంత హాట్ గా డాన్స్ చేసిందో ఓ వీడియో విడుదలైతే ఇంకెంత రచ్చ రచ్చ కామెంట్లు, విమర్శలు వస్తాయో ఏమో త్వరలోనే తెలియనుంది.

anasuya-at-cinemaa-awards2

anasuya-at-cinemaa-awards3

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  Dance Performance  Cine Maa Awards 2015  Hot stills  

Other Articles