jayadev galla clarifies on ipl team rumors

Jayadev galla clarifies on ipl team rumors

jayadev galla clarifies on ipl team buying rumors, Srimanthudu Srimanthudu Movie updates, Srimanthudu Movie Gallery, Srimanthudu Telugu Movie Stills, Srimanthudu latest news, Srimanthudu latest stills, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu stills, Mahesh Babu, Shruti Haasan, Srimanthudu Mahesh Babu, Srimanthudu Shruti Haasan, Mahesh Babu, Shruti Haasan, Srimanthudu movie trailers, SS Rajamouli, Mahesh Babu Srimanthudu Release Trailer, Srimanthudu release date, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu, Srimanthudu posters, Srimanthudu stills, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu videos, Srimanthudu audio, Srimanthudu heroines, Srimanthudu teasers

jayadev galla clarifies on ipl team rumors: Mahesh babu srimanthudu film audio will be release on 18 july. jayadev galla clarifies on mahesh ipl team buying rumors.

ఐపిఎల్ టీం రూమర్లపై మహేష్ బావ క్లారిటీ

Posted: 07/17/2015 01:26 PM IST
Jayadev galla clarifies on ipl team rumors

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం రేపు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరుగనుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. శృతిహాసన్ హీరోయిన్.

మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలు మరియు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ ఇటీవలే ఓ ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ ప్రొడక్షన్ హౌస్ మొట్టమొదటిగా తన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇదే కాకుండా మహేష్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టనున్నాడని... ఇందులో భాగంగా తన బావ అయినటువంటి గుంటూరు ఎంపి గల్ల జయదేవ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ సిక్సర్స్ ఐపిఎల్ టీంను కొనుగోలు చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ వార్తలపై తాజాగా జయదేవ్ ఓ క్లారిటీ ఇచ్చేసాడు. తాను మహేష్ బాబు కలిసి ఐపిఎల్ టీంను కొనుగోలు చేయబోతున్నామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. తమకు ఐపిఎల్ టీంను కొనడంలో ఎలాంటి ఆసక్తి లేదని జయదేవ్ స్పష్టం చేసాడు. మొత్తానికి జయదేవ్ ఇచ్చిన క్లారిటీతో అభిమానులు కాస్త ఆనందం వ్యక్తం చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Stills  posters  Teaser  

Other Articles