some people wantedly spreading rumors on me says anjali

Anjali rubbishes critics on mapillai singam shooting delay

actress anjali, anjali, re entry, tollywood, Mapillai Singam, appatakkar, anjali, critics, kollywood, anjali, anjali latest news, anjali movies, anjali photos, anjali latest updates, anjali Mapillai Singam movie news, anjali appatakkar movie news, anjali upcomming movies, anjali hot photos, anjali hot gallaries, anjali gallaries, anjali additional call sheets, mapillai singam movie production

south indian actress anjali rubbishes critics on mapillai singam shooting delay, says some people wantedly spreading rumors on me

ఇంకెంతకాలం ఇలా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తారు..?

Posted: 07/05/2015 11:39 AM IST
Anjali rubbishes critics on mapillai singam shooting delay

టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా తనపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని నటి అంజలి ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల ఓ తమిళ చిత్రం షూటింగ్ ఆలస్యముతుందని కొందరు పనికట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అమె అన్నారు. దేవుడి దయవల్ల తన రీ ఎంట్రీ సంతోషంగా సాగుతుందని, అయినా తనకు అప్రతిష్ట మూటగట్టాలని కొందరు యోచించడం సబబుకాదన్నారు. తన సినీ కెరీర్ లో సమస్యలు సృష్టించవద్దని అంజలి వారిని కోరారు. అసలు ఇంతకీ అంజలిపై దుష్ప్రచారం ఎందుకు జరుగుతుంది..? కారణమేంటి.. ?

విషయానికి వస్తే.. కాలీవుడ్ లో రూపోందుతున్న మాప్పిళైసింగం చిత్రం షూటింగ్ అంజలి వల్ల ఆలస్యమవుతుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అంజలి స్పందిస్తూ.. మాపిళైసింగం చిత్రానికి 54 కాల్ షీట్స్ కేటాయించాని.. అయితే అందులో సగం చిత్ర యూనిట్ వృధా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం తాను తెలుగులో నాలుగు చిత్రాల్లో చేస్తూ బిజీగా వున్నానని, ఈ సమయంలో వచ్చి మళ్లీ కాల్ షీట్స్ కావాలంటే.. ఎలా అంటూ ప్రశ్నించారు. అయినా తాను తెలుగు నిర్మాతలను రిక్వెస్ట్ చేసి అదనపు కాల్ చీట్స్ ఇచ్చానని చెప్పారు.

అయితే చెన్నైకి.. హైదరాబాద్ కి తిరగడం తనకు ఇబ్బందిగా మారుతుందని, తెలుగు చిత్రాల నిర్మాతలకు కూడా ఇబ్బందులు పెట్టే ఉద్దేశం లేక తాను ఆ చిత్ర నిర్మాణ సంస్థకు హైదరాబాద్ లో షూటింగ్ పెట్టకోమని చెప్పానన్నారు. ఇది కూడా తప్పా అంటూ అమె నిలదీశారు. అప్పాటక్కర్ చిత్ర పాటల చిత్రీకరణని హైదరాబాద్ లో చేయమని డిమాండ్ చేసినట్లు తనపై అసత్య ప్రచారం చేస్తూ.. తనపై కొందరు కావాలని చేస్తున్న బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు.

నిజానికి అప్పాటక్కర్ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ హాంకాంగ్ లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. కాల్ షీట్స్ సమస్య రాకూడదన్న విషయంలో నేను ప్రత్యక శ్రద్ద వహిస్తున్నానని అంజలి చెప్పకోచ్చారు. ఈ విషయం గురించి హైదరాబాద్  లో నిర్మాతలెవరని అడిగినా చెబుతారని అన్నారు. మాఫ్పిళైసింగం చిత్ర నిర్మాణం అలస్యానికి కారణాలేమిటో నిర్మాతనే అడిగి తెలుసుకోవాలని అంజలి సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mapillai Singam  appatakkar  anjali  critics  kollywood  tollywood  

Other Articles