Salman Khan Bajrangi Bhaijaan Movie Title Issue

Salman khan bajrangi bhaijaan movie title issue

Bajrangi Bhaijaan Movie Title Issue, Bajrangi Bhaijaan Aaj Ki Party Song, Bajrangi Bhaijaan Song Teaser, Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie updates, Bajrangi Bhaijaan stills, Bajrangi Bhaijaan posters, Bajrangi Bhaijaan

Salman Khan Bajrangi Bhaijaan Movie Title Issue: The some group demanded that the film's title be changed as it hurts Hindu sentiments. Bajrangi Bhaijaan movie news, details, updates, stills, gallery.

సల్మాన్ భజరంగీ భైజాన్ కు టైటిల్ సమస్య

Posted: 07/04/2015 01:33 PM IST
Salman khan bajrangi bhaijaan movie title issue

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హాట్ హీరోయిన్ కరీనా కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజరంగీ భైజాన్’. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాపై భజరంగ్ దళ్ సభ్యుల నుంచి సమస్య మొదలయ్యింది. ‘భజరంగీ భైజాన్’ సినిమా టైటిల్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వుందంటూ భజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేసారు. ఈ టైటిల్ ను తక్షణం మార్చాలంటూ వారు డిమాండ్ చేసారు.

ఈ చిత్ర టైటిల్ మార్చకుంటే తమ అందోళన తీవ్రతరం చేస్తామని, సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, ట్రైలర్లు భారీ క్రేజ్ ను దక్కించుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Title Issue  Aaj Ki Party Song  Teaser  Posters  

Other Articles