Surya Haiku Movie Release Soon

Surya haiku movie release soon

Surya Haiku Movie Latest Updates, Surya Haiku Movie Official Teaser, Haiku Movie Official Teaser, Haiku Movie teaser, Surya Amala Paul next film title Haiku, Surya title Haiku, Surya, Amala Paul, Haiku, Pandiraj, Bindhu Madhavi, Surya latest news, Surya movie news, Surya, Surya, haiku

Surya Haiku Movie Release Soon: Surya`s upcoming movie Haiku. Pandiraj Direction, Surya, Amala Paul and Bindhu Madhavi acts in special roles. Teaser Released.

విడుదలకు సిద్ధమవుతున్న సూర్య హైకూ

Posted: 07/03/2015 12:59 PM IST
Surya haiku movie release soon

తమిళంలో సూర్య, అమలాపాల్ కీలక పాత్రలలో పిల్లల చిత్రంగా రూపొందుతున్న తాజా చిత్రం ‘హైకూ’. సూర్య సమర్పణలో 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.

ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో పిల్లలతో కలిసి సూర్య అదరగొట్టేసాడు. పాండిరాజ్ ఇప్పటికే ‘పసంగ’, ‘మెరీనా’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించాడు. పిల్లల మనస్తత్వాలను ఆధారంగా చేసుకొని రూపొందించనున్న ఈ సినిమా ప్రతిఒక్కరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో బింధుమాధవి ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర వివరాలను త్వరలోనే సూర్య అధికారికంగా ప్రకటించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Haiku  Teaser  Amala paul  

Other Articles