Patas kannada remake pataki movie first look poster

Patas kannada remake pataki movie first look poster

Patas kannada remake pataki first look poster, Ganesh Pataki movie first look, Ganesh Pataki movie stills, Ganesh Pataki movie posters, Patas kannada remake news, kalyan ram movie news, kalyan ram movie updates, kalyan ram latest news, kalyan ram

Patas kannada remake pataki movie first look poster: nandamuri kalyan ram latest block buster hit film Patas. this film remake into kannada as Pataki. Ganesh hero.

కన్నడంలో ‘పటాకీ’గా వస్తున్న పటాస్

Posted: 06/30/2015 05:05 PM IST
Patas kannada remake pataki movie first look poster

2015 ఏడాది ప్రారంభంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి నందమూరి కళ్యాణ్ తన ‘పటాస్’ సినిమాతో భారీ విజయాన్ని అందించాడు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో అనిల్ రావిపూడికి దర్శకుడిగా మంచి ప్రశంసలు దక్కాయి. సాయికార్తీక్ అందించిన పాటలు భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.

కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో భారీ హిట్టును అందించిన చిత్రం ‘పటాస్’. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ కు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. గోల్డెన్ స్టార్ గణేష్ ఈ చిత్రం రీమేక్ చేస్తున్నారు.

Patas kannada remake pataki first look poster-2

కన్నడంలో ‘పటాకీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియా నెట్ వర్క్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఈ చిత్ర హీరో గణేష్ గుడ్ లక్ చెబుతూ పోస్టర్లను పోస్ట్ చేసాడు కళ్యాణ్ రామ్. మరి ఈ సినిమా కన్నడంలో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.


Video Courtesy: Volga Video

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyan ram  Patas  Pataki  first look  golden star ganesh  

Other Articles