Sharwanand latest film updates

Sharwanand latest film updates

Sharwanand movie updates, Sharwanand movie news, Sharwanand news, Sharwanand latest news, Sharwanand latest updates, Sharwanand movie details, Sharwanand movies, Sharwanand stills, Sharwanand

Sharwanand latest film updates: tollywood actor Sharwanand upcoming film under merlapaka gandhi direction. uv creations produce.

షూటింగ్ లో డైరెక్టర్ తో శర్వానంద్

Posted: 06/30/2015 04:38 PM IST
Sharwanand latest film updates

శర్వానంద్ హీరోగా నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్టుతో ఫుల్ ఖుషీలో వున్నాడు శర్వానంద్. ఇపుడు అదే జోష్ తో తన కొత్త సినిమాలో నటిస్తున్నాడు. శర్వానంద్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని హిట్ చిత్రాల సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తన సినిమాల గురించి అడుగుతున్న అభిమానుల కోసం శర్వానంద్.. ఈ చిత్ర లోకేషన్లో డైరెక్టర్ మేర్లపాక గాంధీతో వున్న ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు శర్వానంద్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Lots of people have been asking me about my next film, here's an ‪#‎Exclusive‬ pic from the sets of my untitled new film! I'm shooting with the incredibly talented Venkatadri Express' Director Merlapaka Gandhi for UV Creations! అంటూ పోస్ట్ చేసాడు.

Sharwanand upcoming film updates-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharwanand  merlapaka gandhi  uv creations  movie news  

Other Articles