Naga shaurya new movie title confirmed

Naga shaurya new movie title confirmed

Nandini Reddy new movie title confirmed, Nandini Reddy Naga shaurya Movie Shooting updates, Naga shaurya movie news, Naga shaurya movie updates, Naga shaurya latest news, Naga shaurya movie stills, Naga shaurya movie details, Naga shaurya stills, Naga shaurya latest updates, Naga shaurya

Naga shaurya new movie title confirmed: Actor Naga Shaurya Next Film Under Lady Director Nandini Reddy. This Movie Shooting 70% completed. Malavika nair heroine.

నాగశౌర్యతో నందినిరెడ్డి కళ్యాణ వైభోగమే

Posted: 06/26/2015 05:57 PM IST
Naga shaurya new movie title confirmed

‘జాదుగాడు’ తర్వాత నాగశౌర్య హీరోగా ‘అలా మొదలైంది’ ఫేం దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘జబర్దస్త్’ వంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత నందినీ రెడ్డి మరో సినిమా తీయలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత తాజాగా నాగశౌర్యతో ఓ సినిమా తీస్తోంది.

ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ అప్పుడే చివరి దశకు చేరుకుంది. శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఇందులో నాగశౌర్య సరసన  ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి ఓ చక్కటి తెలుగు పేరును టైటిల్ గా ఖరారు చేసారు.

ఈ చిత్రానికి ‘కళ్యాణ వైభోగమే’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మరికొన్ని సీన్లు, పాటలు మాత్రమే బాలన్స్ వున్నాయి. ఇందులో నాగశౌర్య రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga shaurya  Nandini Reddy  Movie News  

Other Articles