Bindu Madhavi replaces Priya Anand

Bindu madhavi replaces priya anand

Bindu Madhavi replaces Priya Anand, Bindu Madhavi replaces Priya Anand role, Bindu Madhavi in vikram film Bindu Madhavi latest news, Bindu Madhavi movie updates, Bindu Madhavi movie news, Bindu Madhavi movie stills, Bindu Madhavi vikram movie stills, Bindu Madhavi

Bindu Madhavi replaces Priya Anand: Vikram latest film under Anand shankar direction. Bindhu madhavi get second heroine chance in this film.

విక్రమ్ తో ఆవకాయ్ భామ రొమాన్స్

Posted: 06/24/2015 05:15 PM IST
Bindu madhavi replaces priya anand

‘ఆవకాయ బిర్యాని’, ‘బంపర్ ఆఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’,  వంటి పలు చిత్రాల్లో నటించిన నటి బిందుమాధవికి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఈ అమ్మడు తమిళ సినీ ఇండస్ట్రీని నమ్ముకుంది. అక్కడ బిందుమాధవికి వరుస అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో ఈ అమ్మడు నటించిన సినిమాలు విజయం సాధిస్తుండటంతో క్రేజ్ బాగా పెరిగింది.

అయితే తాజాగా ఈ అమ్మడికి ఓ అనుకోని అవకాశం వచ్చింది. తమిళంలో ‘అరిమ నంబి’ (తెలుగులో డైనమైట్) వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ హీరో విక్రమ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఫస్ట్ హీరోయిన్ గా కాజల్ ను ఖరారు చేసారు.

సెకండ్ హీరోయిన్ గా ప్రియా ఆనంద్ పేరు వినిపించింది కానీ చివర్లో ఆ అవకాశం బిందు మాధవిని వరించింది. విక్రమ్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో బిందు మాధవి చాలా సంతోషంగా వుందట. మరి ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bindu Madhavi  Priya Anand  Vikram  Replaces  movie news  

Other Articles