Akhil Akkineni new movie making video

Akhil akkineni new movie making video

Akkineni akhil movie news, Akkineni akhil movie updates, Akkineni akhil shooting details, Akkineni akhil stills, Akkineni akhil news, Sayesha Saigal latest stills, Sayesha Saigal movie stills, Sayesha Saigal hot stills, Sayesha Saigal

Akhil Akkineni new movie making video: Akkineni akhil movie in VV Vinayak Direction. Sayesha Saigal heroine. anoop, thaman music.

స్పెయిన్ లో అఖిల్ యాక్షన్ ఇరగదీస్తున్నాడు

Posted: 06/20/2015 01:28 PM IST
Akhil akkineni new movie making video

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుంది.

అక్కడ కొన్ని యాక్షన్ సన్నీవేశాలను, పాటలు మరియు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా స్పెయిన్ షెడ్యూల్ కు సంబంధించిన ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఇందులో యాక్షన్ సన్నీవేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా చూపించారు.

అఖిల్ ను ఈ సినిమాలో కమర్షియల్ స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించబోతున్నారు. అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మరియు థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni akhil  VV Vinayak  Sayesha Saigal  Making video  

Other Articles