Karan Singh Grover is the latest victim of Nigerian online lottery scam

Karan singh grover cheated of 7 lakhs in lottery scam

Model-turned-actor Karan Singh Grover, bollywood actor, Karan Singh Grover, online lottery scam, Karan Singh Grover cheated, Actor cheated, Nigerian online lottery scam

Model-turned-actor Karan Singh Grover, who debuted in Bollywood as lead actor in the 2015 horror flick ‘Alone’, has become the latest victim of a Nigerian online lottery scam.

ఆన్ లైన్ లాటరీ స్కామ్ లో చిక్కకున్న హీరో

Posted: 06/07/2015 10:07 PM IST
Karan singh grover cheated of 7 lakhs in lottery scam

ఆన్లైన్ లాటరీ స్కాం బాధితుల జాబితాలోకి బాలీవుడ్ నటుడు హీరో కరణ్ సింగ్ గ్రోవర్ చేరారు. నైజీరియాకు చెందిన ఆన్ లైన్ లాటరీ కుంభకోణంలో చిక్కుకున్న కరణ్ సింగ్ గ్రోవర్ ఏకంగా ఏడు లక్షల రూపాయల మేర పొగోట్టుకున్నారు. చేతులు కాలక.. ఆకులు పట్టుకున్నట్లు తీరా.. మోసపోయిన తరువాత తేరుకున్న కరణ్ సింగ్ గ్రోవర్ చేసేది లేక ముంబై పోలీసులను ఆశ్రయించారు.

కరణ్కు పెద్ద మొత్తంలో లాటరీ తగిలిందంటూ ఓ ఈమెయిల్ వచ్చింది. ఈ డబ్బు తీసుకునే ప్రక్రియలో భాగంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లించాలని లాటరీ నిర్వాహకులు కోరారు. కరణ్ వారికి 5.60 లక్షలు చెల్లించారు. అయితే తనకు లాటరీ డబ్బును పంపలేదని, సంప్రదించేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అందుబాటులోకిరాలేదని కరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ చిత్రం అలోన్లో కరణ్, బిపాసా బసు సరసన నటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood actor  Karan Singh Grover  online lottery scam  

Other Articles