sonal chauhan makes sensation by posing her body in bikini wear in in pandaga chesko movie | Bikini photo shoots

Sonal chauhan expose body bikini wear in pandaga chesko movie

sonal chauhan, pandaga chesko movie, sonal bikini photo shoot, sonal chauhan love affairs, sonal gallery, sonal chauhan gallery, sonal updates, pandaga chesko movie, rakul preet singh, hero ram

sonal chauhan expose body bikini wear in pandaga chesko movie : Sonal chauhan become special attraction another time in tollywood by wearing bikini dress in pandaga chesko movie.

వామ్మో.. ఇదేం అందాల ఆరబోత బాబోయ్!

Posted: 05/30/2015 01:36 PM IST
Sonal chauhan expose body bikini wear in pandaga chesko movie

ఇండస్ట్రీలో తారలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే ‘అందాల ఆరబోతే’ మొదటి మంత్రం! ఏదైనా ఓ సినిమాలో హీరోయిన్లు హోయలొలికిస్తూ అందాలు ఆరబోసేస్తే చాలు.. రాత్రికిరాత్రే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతారు. అలాగే మరో రెండుమూడు సినిమాల్లో కంటిన్యూ చేస్తే.. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగిపోవడంతోపాటు మూవీ ఆఫర్లు కూడా పెరిగే అవకాశాలు వుంటాయి. ఈ విధంగా ఈ ‘ఆరబోత’ మంత్రాన్ని నమ్ముకుని సక్సెస్ అయిన భామలు చాలామందే వున్నారు. ఈ తరహాలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర సాధించడం కోసం సోనాల్ చౌహాన్ కూడా అందాలు ఆరబోస్తూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘లెజెండ్’ సినిమాలో బాలయ్య సరసన నటించిన సోనాల్ చౌహాన్.. ఆ మూవీలోనే బికినీ వేసి తళుక్కుమంది. అప్పుడు ఈ అమ్మడు కొన్నాళ్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. ఆ మూవీ పుణ్యమా అని ఈమెకి రామ్ సరసన ‘పండగచేస్కో’ సినిమాలో నటించే ఆఫర్ వరించింది. ఈ విధంగా వచ్చిన ఈ ఆఫర్ ని క్యాచ్ చేసుకుని తన ఇమేజ్ ని మరింత పాపులర్ చేసుకోవాలని సోనాల్ భావించిందేమో! అందుకే.. ఈ చిత్రంలో బాగానే తన ఆరబోసేసింది. ఈ చిత్రంలో పొగరుబోతు యువతిగా సోనాల్ నటించి మెప్పించడమే కాకుండా బికినీ వేసి బాగానే తన అందాలు చూపించింది. సోనాల్ అందాలను ఆరబోస్తున్న విధానం చూస్తుంటే.. ‘నాకు అవకాశాలు ఇస్తే నేను పండగ చేసుకోవడమేకాకుండా.. అందాలను ఆరబోస్తూ మీరు పండగ చేసుకునేలా చేస్తాను’ అని పరోక్షంగా చెబుతున్నట్లుగా అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఏదైతేనేం.. ప్రేక్షకులు థియేటర్లలో ఈమె అందాలు చూస్తూ ‘పండగ చేసుకుంటున్నార’ని అంతా చెప్పుకుంటున్నారు.  మరి.. ఇంతలా తన అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న ఈ అమ్మడికి.. రానున్న కాలంలో మరిన్ని అవకాశాలు వరిస్తాయో లేదో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonal chauhan  pandaga chesko movie  rakul preet singh  

Other Articles