Salman khan | Arpita khan Reception Party

Salman khan to attend arpita aayush wedding reception party

Salman Khan at Arpita Reception Party, Salman Khan at Arpita Reception, Arpita Reception Party, Salman Khan in Arpita Reception, Salman Khan, Salman Khan latest news, Salman Khan arpita news, Salman Khan sister reception news, Salman Khan updates, Arpita Reception Party details, Arpita Reception Party stills, Arpita Reception Party updates, Arpita khan Reception stills

Salman Khan to Attend Arpita Aayush Wedding Reception Party: Salman Khan to attend sister Arpita's wedding reception at Mandi. Himachal Pradesh to attend wedding reception of sister Arpita Khan.

అత్తారింటికి పయణమైన సల్మాన్ ఖాన్

Posted: 05/25/2015 11:24 AM IST
Salman khan to attend arpita aayush wedding reception party

అర్పితా, ఆయుశ్ ల రిసెప్షన్ పార్టీ మొదలయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ వివాహం ఇటీవలే ఆయుశ్ శర్మతో అంగరంగ వైభవంగా, ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా అర్పితా వివాహాన్ని సల్మాన్ ఖాన్ జరిపించారు. అయితే అర్పితా రిసెప్షన్ కార్యక్రమం తన అత్తవారింట్లో.. అంటే హిమాచల్ ప్రదేశ్ లోని మండి అనే పట్టణంలో జరుగనుంది.

అయుశ్ శర్మతో అర్పితా వివాహం జరిగిన తర్వాత తొలిసారిగా అయుశ్ వాళ్లింట్లో సంప్రదాయ పద్ధతిలో ‘ధామ్’ అనే వేడుక జరుపుకోబోతున్నారు. ఇందుకు గ్రామీణాభివృద్ధి మంత్రి, ఆయుశ్ శర్మ తండ్రి అయినటువంటి అనిల్ శర్మ ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం కోసం సల్మాన్ ఖాన్ ఫ్యామిలీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ.. తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున హెలికాప్టర్ కూడా పంపించేందుకు హిమాచల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సల్మాన్ ఫ్యామిలీ తొలిసారిగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ వేడుకకు దాదాపు పదివేలకు పైగా అతిథులు, ప్రముఖులు హాజరుకానున్నట్లుగా తెలిసింది. ఈ ‘ధామ్’ వేడుక ఆచారం ప్రకారం అతిథులందరూ కూడా నేలపైనే కూర్చోని, ఆకులో వడ్డించిన భోజనం తినాలి. రకరకాలైన బోలేడు రుచికరమైన వంటలు వడ్డించనున్నారు. ఈ భోజనం కార్యక్రమం నాలుగు దశల్లో పూర్తవుతుంది. ఈ వేడుక కోసం సల్మాన్ ఖాన్ తన సొదరి అర్పితా వున్న హిమాచల్ ప్రదేశ్ లోని అత్తారింటికి వెళ్లనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Arpita khan  Reception Party  Mandi  

Other Articles