Athiya Shetty | Filmfare 2015 | Hot Photoshoot

Athiya shetty filmfare photoshoot 2015

Athiya Shetty hot photoshoot, Athiya Shetty latest stills, Athiya Shetty hot stills, Athiya Shetty filmfare, Athiya Shetty stills, Athiya Shetty photos, Athiya Shetty hot news, Athiya Shetty movie news, Athiya Shetty movie updates, Athiya Shetty

Athiya Shetty Filmfare Photoshoot 2015: Hero Movie Pair Sooraj Pancholi and Athiya Shetty are the new faces of bollywood magazine Filmfare June 2015.

హాట్ బ్లడెడె ఎఫైర్ లో హీరో కూతురు

Posted: 05/18/2015 04:15 PM IST
Athiya shetty filmfare photoshoot 2015

బాలీవుడ్ అగ్ర హీరో సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టి కూడా ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అథియా శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. సూరజ్ పంచోళి హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. 1983 లో సుభాష్ గాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘హీరో’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ రీమేక్ కు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

జులై 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అథియా శెట్టి, సూరజ్ పంచోలిపై తాజాగా ‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ ఓ ఫోటోషూట్ చేసింది. వీరిద్దరి ఓ హాట్ ఫోటోను మ్యాగజైన్ కవర్ ఫోటోగా ప్రచురించారు. ‘ది హాట్ బ్లడెడ్ ఎఫైర్’ అనే పేరుతో వీరిద్దరి హాట్ లుక్ ను ప్రచురించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Athiya Shetty  Filmfare 2015  Hot Photoshoot  

Other Articles