Ladies and Gentlemen | 100 days | Movie news

Ladies and gentlemen movie completes 100 days

Ladies and Gentlemen movie 100 days, Ladies and Gentlemen movie news, Ladies and Gentlemen posters, Ladies and Gentlemen trailers, Ladies and Gentlemen songs, Ladies and Gentlemen videos, Ladies and Gentlemen news, Ladies and Gentlemen gallery.

Ladies and Gentlemen movie completes 100 days: Today, Ladies & Gentlemen successfully completed its theatrical run of 100 days. Ladies & Gentlemen is produced by Madhura Sreedhar Reddy along with Dr. MVK Reddy and Madhura Sreedhar’s associate PB. Manjunath debuted as director with this film.

100రోజులు పూర్తి చేసుకున్న లేడీస్ & జెంటిల్ మెన్

Posted: 05/09/2015 03:41 PM IST
Ladies and gentlemen movie completes 100 days

మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో తన శిష్యుడు పి.బి.మంజునాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 30న విడుదలయ్యింది. నేటితో ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకొని, ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

చైతన్య కృష్ణ. మహత్ రాఘవేంద్ర, అడవిశేష్, కమల్ కామరాజ్, స్వాతి దీక్షిత్, నిఖితా నారాయణ్, జాస్మిన్ భాసిన్ ప్రధాన పాత్రలలో నటించారు. సైబర్ క్రైమ్స్ మరియు సోషల్ మీడియా సంబంధాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకొని 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

రత్న కాంప్లెక్స్- చింతలపూడి, సాహితి థియేటర్ - రాయచూర్, జయలక్ష్మీ డీలక్స్ - పర్కాల్, సంగం థియేటర్ - చీరాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నదని డిస్ట్రిబ్యూటర్ జక్కం జవహర్ బాబు తెలిపారు.

చిత్ర నిర్మాత నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ... ‘మంచి కథాంశంతో చిన్న సినిమా తీస్తే విజయం తప్పకుండా వస్తుంది. ఇది నిజమైన చిన్న సినిమా విజయం’ అని అన్నారు. అలాగే దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ... ‘నా తొలి ప్రయత్నం పెద్ద విజయం సాధించి, ఇతర భారతీయ భాషల్లోకి రీమేక్ అవుతుండటం చాలా ఆనందంగా వుంది’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ladies and Gentlemen  100 days  Movie news  

Other Articles