Malavika Nair | Nandini Reddy | Naga sourya | Hot stills

Malavika nair in nandini reddy next movie

Malavika Nair Nandini Reddy movie, Malavika Nair in Nandini movie, Malavika Nair Nandini movie, Malavika Nair pair up with Naga sourya, Malavika Nair latest news, Malavika Nair movie news, Malavika Nair movie updates, Malavika Nair stills, Malavika Nair hot stills, Malavika Nair

Malavika Nair in Nandini Reddy next movie: Yevade Subramanyam fame actress Malavika Nair selected in director Nandini Reddy next movie. Naga shourya hero.

400ల భామలలో లేనిది... ఈ అమ్మడిలో ఏముందబ్బా?

Posted: 04/15/2015 10:32 AM IST
Malavika nair in nandini reddy next movie

లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘జబర్ధస్త్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయిన విషయం అందరికి తెలిసిందే. దీని తర్వాత మరో సినిమా గురించి ఆలోచించడమే మానేసింది. అనుకున్నదానికంటే ఘోరంగా ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవడంతో.. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని చాలా కసితో వుందని నందిని రెడ్డి.

నందిని రెడ్డి దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. యువ హీరో నాగశౌర్య హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం మీకు ఇదివరకే తెలియజేసాం. అయితే ఇందులో నాగశౌర్య సరసన హీరోయిన్ మాళవిక నాయర్ ను ఎంపిక చేసారు.

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి మలయాళ భామ మాళవిక నాయర్... ప్రస్తుతం వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. అయితే నందిని రెడ్డి తన సినిమాలోని హీరోయిన్ కోసం దాదాపు 400ల మందిని చూసాక... మాళవిక నాయర్ ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నందినియే చెప్పుకొచ్చింది

ఈ విషయంపై నందిని రెడ్డి స్పందిస్తూ... ‘ఎవడే సుబ్రమణ్యం’ ఆడియో వేడుకలో మాళవికను మొదటిసారిగా చూసానని, చూడగానే నచ్చేసిందని చెప్పింది. తాను రాసుకున్న పాత్రకు మాళవిక అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి ఎంపిక చేసినట్లుగా నందిని రెడ్డి చెప్పుకొచ్చింది.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం మాళవిక తెలుగు, మలయాళంలో వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ కూడా... కథల విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malavika Nair  Nandini Reddy  Naga sourya  Hot stills  

Other Articles