Jadoogadu | Theatrical Trailer | Naga Shourya

Jadoogadu movie theatrical trailer

Jadoogadu Theatrical Trailer, Jadoogadu Movie Release on April, Jadoogadu Movie First Look Poster, Jadoogadu First Look Poster Released, Jadoogadu movie news, Jadoogadu first look poster, Jadoogadu movie shooting, Jadoogadu movie news, hero naga shourya, hero naga shourya movie, naga shourya news, naga shourya Jadoogadu movie, naga shourya movie updates

Jadoogadu Movie Theatrical Trailer: hero naga shourya latest movie Jadoogadu. sonarika heroine. Yogesh direction. Jadoogadu Theatrical Trailer released.

నాగశౌర్య జాదుగాడి థియేటర్ ట్రైలర్ అదుర్స్

Posted: 04/10/2015 05:12 PM IST
Jadoogadu movie theatrical trailer

నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాదుగాడు’. కమర్షియల్ మాస్ లుక్ లో, మాస్ హీరోగా నాగశౌర్య ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వి.వి.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు యోగేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

కమర్షియల్ మాస్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ చాలా బాగుంది. నాగశౌర్య చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. డాన్స్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అయినట్లుగా కనిపిస్తోంది. నాగశౌర్య సరసన సోనారిక హీరోయిన్ గా నటిస్తుంది.

షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేసి, చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మీ అందరి కోసం ఈ చిత్ర థియేటర్ ట్రైలర్.... చూసి ఆనందించండి.


video courtesy: MAA TV

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jadoogadu  Theatrical Trailer  Naga Shourya  

Other Articles