Raghava Lawrence | Ganga Movie | Theatrical Trailer

Raghava lawrence ganga movie theatrical trailer

Raghava Lawrence Ganga Theatrical Trailer, Ganga Movie Latest Stills, Ganga Movie Second look stills, Ganga first look, Ganga movie updates, Ganga movie news, raghava lawrence news, raghava lawrence Ganga, Ganga movie trailer, Ganga movie photos, Ganga first look photos, tapsee pannu, tapsee pannu news, tapsee pannu Ganga, nitya menon news, nitya menon Ganga

Raghava Lawrence Ganga Movie Theatrical Trailer: Raghava Lawrence Latest telugu, tamil movie Muni3 Ganga. Tapsee heroine. Thaman music. Ganga Theatrical Trailer released today.

లారెన్స్ గంగ ట్రైలర్ విడుదల... భయమేం లేదు!

Posted: 04/10/2015 03:59 PM IST
Raghava lawrence ganga movie theatrical trailer

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ‘ముని’ చిత్రానికి మూడో సీక్వెల్ గా ‘ముని3’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘ముని’ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా ముని పార్ట్2 ‘కాంచన’ చిత్రం విడుదలయ్యింది.

‘కాంచన’ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ‘ముని’ పార్ట్ 3గా మరో చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి మొన్నటి వరకు ‘కాంచన2’ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ తాజాగా ఈ మూడవ సీక్వెల్ కు ‘గంగ’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇందులో లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటీవలే విడుదలైన ఫోటోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఆత్మకు, ప్రేతాత్మకు మధ్య యుద్ధం అంశంతో ‘గంగ’ చిత్రం తెరకెక్కినట్లుగా అనిపిస్తోంది. ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ తో రూపొందినట్లుగా కనబడుతోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ మీకోసం అందిస్తున్నాం చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghava Lawrence  Ganga  Theatrical Trailer  Posters  

Other Articles