Prabhas | Bahubali | Rajamouli | Anushka | Rana

Prabhas bahubali movie shooting completed

Bahubali movie shooting completed, Bahubali movie latest stills, Bahubali movie audio details, Bahubali movie audio updates, Bahubali movie audio news, Bahubali movie news, Bahubali movie updates, Bahubali movie stills, Bahubali movie

Prabhas Bahubali movie shooting completed: SS Rajamouli Bahubali movie 1st part shooting completed. Prabhas, Rana, anushka, Tamannah act in lead roles. Keeravani Music.

బాహుబలికి గుమ్మడికాయ... సంబరాల్లో చిత్ర యూనిట్

Posted: 04/08/2015 10:09 AM IST
Prabhas bahubali movie shooting completed

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’. గత రెండేళ్లుగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు తాజాగా గుమ్మడికాయ కొట్టేశారు. ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన మొదటి భాగం షూటింగ్ మొత్తం పూర్తవడంతో నిన్న గుమ్మడికాయ కొట్టేశారు.

Tamannah-act-in-lead-roles

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే నెలలో ఆడియో విడుదల చేసి, జూన్ నెలలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  shooting completed  Prabhas  Rajamouli  

Other Articles