Sonakshi sinha | wax statue | Madame

Sonakshi sinha wants her wax statue at madame

Sonakshi sinha wants her wax statue, Sonakshi sinha wants wax statue, Sonakshi Sinha latest news, Sonakshi Sinha movie news, Sonakshi Sinha dream, Sonakshi Sinha stills, Sonakshi Sinha hot stills, Sonakshi Sinha

Sonakshi sinha wants her wax statue at Madame: Sonakshi Sinha wants her wax statue at famous Madame Tussauds museum in London. she says I hope that I too get a wax statue at Madame Tussauds.

తనని కూడా మ్యూజియంలో పెట్టేయమంటోంది!

Posted: 04/04/2015 12:25 PM IST
Sonakshi sinha wants her wax statue at madame

ఈ మధ్య సెలబ్రెటీలకు సంబంధించి వారి రూపంలో వుండే మైనపు బొమ్మలను ఏర్పాటు చేసి ఒక మ్యూజియం వలే ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రెటీల మైనపు బొమ్మలను ఇందులో పొందుపరిచారు.

ఇటీవలే కత్రినా కైఫ్ మైనపు బొమ్మను కూడా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసారు. అయితే తనకు కూడా ఇలాంటి అవకాశం వస్తే ఎంత బాగుండోనని బాలీవుడ్ సెక్సీ హాట్ హీరోయిన్ సోనాక్షి తెగ కలలు కంటోంది.

ఈ అమ్మడికి తాను కూడా మైనపు బొమ్మలా మారిపోతే ఎంత బాగుంటుందోనని కలలుకంటోంది. కానీ భవిష్యత్తులో ఏదో ఒకరోజు తన కోరిక తప్పకుండా నేరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి ఈ అమ్మడి కల ఎప్పటికి నేరవేరుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  wax statue  Movie Updates  

Other Articles

Today on Telugu Wishesh