Sunny Leone | Kuch Kuch Locha Hai | Trailer

Sunny leone kuch kuch locha hai movie offical trailer

Sunny Leone Kuch Kuch Locha Hai Offical Trailer, Sunny Leone in Kuch Kuch Locha Hai, Sunny Leone movie news, Sunny Leone latest movies, Sunny Leone movie updates, Sunny Leone news, Sunny Leone movies 2015, Sunny Leone latest hot stills, Sunny Leone hot videos, Sunny Leone cleavage, Sunny Leone spicy stills, Sunny Leone sexy, Sunny Leone, Sunny Leone latest gossips, Actress Sunny Leone gallery, Sunny Leone Latest Spicy Gallery

Sunny Leone Kuch Kuch Locha Hai movie Offical Trailer: Presenting the official video of Kuch Kuch Locha Hai starting Sunny Leone, Ram Kapoor, Evelyn Sharma & Navdeep Chhabra.

సన్నీలియోన్ కు హీరో అరటిపండు బహుమతి

Posted: 03/31/2015 12:04 PM IST
Sunny leone kuch kuch locha hai movie offical trailer

మొన్నటి వరకు స్టార్ ఐటెం భామలకు చుక్కలు చూపించిన ఈ పోర్న్ స్టార్ సన్నీలియోన్... ఇపుడు హీరోయిన్ గా మారిపోయి... ప్రస్తుతం వున్న యువ హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది. వరుస చిత్రాలతో బాలీవుడ్ లో తెగ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్నీలియోన్ హవా భారీగా కొనసాగుతోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న ‘ఏక్ పహేలీ లీలా’ సినిమా బాలీవుడ్ లో సెగలు పుట్టిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్లతో బాలీవుడ్ లో హాట్ హాట్ గా అందరినీ ఆకర్షించేస్తోంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఇక ఎన్ని రికార్డులు సాధించనుందో చూడాలి.

ఇక సన్నీలియోన్ నటిస్తున్న మరో సినిమా ‘కుచ్ కుచ్ లోచా హై’. రామ్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సన్నీలియోన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేస్తున్నారు. ఇందులో సన్నీలియోన్ పిచ్చెక్కించే రేంజులో అందాల ప్రదర్శన చేసింది.

ఈ సినిమాలో ‘షనాయా’గా సన్నీలియోన్ కనిపించనుంది. సన్నీ అందాలకు పిచ్చెక్కిపోయి, ఈ అమ్మడి కోసం తెగ ఆరాటపడే పాత్రలో రాంకపూర్ నటించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం బాలీవుడ్ లో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ట్రైలర్ ఆడల్ట్ కామెడీ కూడా బాగానే వున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో సన్నీకి రాంకపూర్ అరటిపండు బహుమతిగా ఇచ్చాడు. మరి సన్నీ ఆ బహుమతి ఎలా స్వీకరించిందో తెలుసుకోవాలంటే మే8 వరకు వేచి వుండాల్సిందే. ఈ చిత్ర ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం... మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Kuch Kuch Locha Hai  Offical Trailer  Hot Gallery  

Other Articles