rashi khanna denies rumors on akhil movie | 62165

Rashi khanna denies rumors on akhil movie

rashi khanna denies rumors on item song, rashi khanna denies rumors on akhil movie, Rashi khanna latest movies, Rashi khanna latest news, Rashi khanna movie news, Rashi khanna movie stills, Rashi khanna hot stills, Rashi khanna stills, Rashi khanna gallery, Rashi khanna cleavage stills, Rashi khanna

rashi khanna denies rumors on akhil movie: Tollywood Cute Actress Rashi khanna latest movie Updates, news, stills, photos, galleries, movies, videos.

అఖిల్ తో ఐటెం సాంగ్ చేయట్లేదట

Posted: 03/24/2015 11:53 AM IST
Rashi khanna denies rumors on akhil movie

అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అఖిల్ సరసన సయేశా సైగల్ అనే బాలీవుడ్ భామను హీరోయిన్ గా ఎంపిక చేసారు. అయితే ఇందులో బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా ఓ ఐటెం సాంగ్ లో నటించనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి.

అయితే ఈ విషయంపై రాశిఖన్నా తాజాగా స్పందించింది. రాశిఖన్నా స్పందిస్తూ... ప్రస్తుతం తాను వరుస చిత్రాలతో హీరోయిన్ గా బిజీగా వున్నానని, కాబట్టి ఇలాంటి సమయంలో తనకు స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా బిజీగా వున్న సమయంలో స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ చేసి తన కెరీర్ నాశనం చేసుకోవాలని లేదంటూ కుండబద్దలు కొట్టేసింది.

రాశిఖన్నా ప్రస్తుతం ‘జిల్’ సినిమా ప్రమోషన్ బిజీగా వుంది. అలాగే రవితేజ సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది. మరో రెండు, మూడు ప్రాజెక్టులు కూడా ఈ అమ్మడి చేతిలో వున్నాయి. రాశిఖన్నా నటించిన ‘జిల్’ చిత్రం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi khanna  denies rumors  item song  Akhil akkineni  

Other Articles