Kamal haasan uttama villain telugu audio release date

Uttama Villain Telugu Audio Release Date, Uttama Villain Telugu Theatrical Trailer, Kamal Haasan Uttama Villain movie news, Kamal Haasan Uttama Villain movie, Kamal Haasan Uttama Villain news, Kamal Haasan Uttama Villain stills, Kamal Haasan Uttama Villain posters, Uttama Villain Teaser, Uttama Villain teaser released, kamal haasan Uttama Villain teaser released, Uttama Villain Latest Teaser, kamal haasan

Kamal Haasan Uttama Villain Telugu Audio Release Date: Kamal Haasan's 'Uttama Villain' audio release on march 28 in hyd. movie release on April 2. Kamal Haasan Uttama Villain tamil audio stills. Eros International bags theatrical rights.

ఉత్తమ విలన్ పాటల విడుదలకు డేట్ ఫిక్స్

Posted: 03/20/2015 10:49 AM IST
Kamal haasan uttama villain telugu audio release date

లోకనాయకుడు, నటుడు కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ అనే మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇందులో కమల్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కమల్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

ఇటీవలే తమిళ ట్రైలర్, ఆడియో విడుదల చేసారు. నిన్న ఉదయం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. నటుడు రమేష్ అరవింద్ దర్శకుడిగా మారి ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్ర తెలుగు ఆడియోని మార్చి 28న విడుదల చేయబోతున్నట్లుగా కమల్ ప్రకటించారు. అలాగే సినిమాని ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించారు.

అలాగే అగ్ర నటీనటులైన బాలచందర్, కె.విశ్వనాథ్, ఊర్వశి వంటి భారీతారాగణం ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని కమల్ తన గురువు గారైన కె.బాలచందర్ గారికి అంకితం ఇస్తున్నారు. ఆయన నటించిన చివరి సినిమా తన శిష్యుడు కమల్ ‘ఉత్తమ విలన్’ కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttama Villain  Audio Release Date  Telugu Trailer  Kamal Haasan  

Other Articles