Rashi khanna ready to do item songs

that's just a rumour says kalyani malik, it is not true says kalyani malik, kalyani malik, kalyani malik latest news, kalyani malik music, kalyani malik songs, kalyani malik latest updates, kalyani malik movie news, kalyani malik cinema News, kalyani malik upcomming movies, kalyani malik new movie, kalyani malik movie collections, kalyani malik next movie offers,

tollywood actress rashi khanna says she is ready to do even item songs

ఐటం సాంగ్స్ లోనూ ‘జిల్’ మనిపిస్తా

Posted: 03/15/2015 01:20 PM IST
Rashi khanna ready to do item songs

‘మద్రాస్ కేఫ్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనతికాలంలోనే తన అందచెందాలతో అందుకు అనుగూణంగా అభినయంతో సినీ పరిశ్రమలో వెలుగొందుతున్న గ్లామరస్ బ్యూటీ రాశి ఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. నటిగా పూర్తిగా బిజీగా వుంటున్న సమయంలో అమ్మడు ఓ చక్కని సామెతను వంట పట్టించుకుంది. అదేంటి.? అనుకుంటున్నారా... అదేనండి.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెటుకోవాలన్న సామెత.. ఇప్పుడా ప్రస్తావన అవసరం. ఎందుకంటే.. గ్లామరస్ హీరోయిన్ గా అనతి కాలంలోనే గోపిచంద్ చిత్రం జిల్ తో పాటు, మాస్ రాజా రవితేజ సరసన బెంగాల్ టైగర్ చిత్రంలో అవకాశాలు అందుకున్న అమ్మడు.. ఓ నిర్ణయం తీసుకుంది.

అదేంటంటే.. అందివచ్చిన అవకాశాలను చేతిలో పట్టుకునే ప్రయత్నంగా ఐటెం సాంగ్స్ అవకాశం వచ్చినా సై అంటోంది ఈ అమ్మడు. ఐటం సాంగ్స్ లో హీరోయిన్లకు తక్కువ శ్రమ ఎక్కువ లాభం వుంటుందని తెలుసుకుంది కాబోలు.. ఇలా తన మనసులోని మాటను చెప్పేసింది. ఐటమ్ సాంగ్స్ చేయడానికి తనకే అభ్యంతరం లేదని తెలిపింది. మంచి ఆఫర్ వస్తే గనక ఐటమ్ సాంగ్స్‌లో నటించేందుకు సిద్ధమని చెప్పింది. ఐటమ్ సాంగ్స్ సినిమా విజయంలో పాత్ర పోషిస్తాయని, అందులో చేయడం ద్వారా తన డ్యాన్స్ ప్రతిభను కూడా చాటుకోవచ్చని రాశి చెప్పుకొచ్చింది. మరి అమ్మడికి తొలి అవకాశం ఎవరిస్తారో వేచి చూడాలి మరి..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyani malik  music director  tollywood latest updates  

Other Articles