Aishwarya arjun latest hot photo shoot kollywood news

aishwarya arjun, aishwarya arjun hot photo shoot, aishwarya arjun latest photo shoot, aishwarya arjun hot gallery, aishwarya arjun photo session, aishwarya arjun movies, aishwarya arjun wikipedia, aishwarya arjun stills, aishwarya arjun controversies, aishwarya arjun affairs, aishwarya arjun scandals, aishwarya arjun bikini

aishwarya arjun latest hot photo shoot kollywood news : The Tamil Actor arjun's daughter aishwarya latest hot photo shoot which gone viral on internet. In these photo shoot she shows her seductive angle.

ఎర్రని సోఫాలో.. నల్లని డ్రెస్సులో.. తెల్లని పాప..

Posted: 03/13/2015 06:32 PM IST
Aishwarya arjun latest hot photo shoot kollywood news

హీరోయిన్లుగా తెరగేంట్రం చేయడం కోసం కొందరు భామలు రకరకాల పోజుల్లో ఫోటోషూట్స్ ఇస్తుంటారు. దర్శకనిర్మాతల కంట పడేందుకు నానాతంటాలు పడుతుంటారు. అలాగే తక్కువకాలంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకోవడం కోసం కాస్త సెక్సీగా పోజులిస్తుంటారు. ఈ ఫార్ములా కేవలం మోడల్స్ కి మాత్రమే కాదు.. వారసత్వం పుచ్చుకున్న తారలకూ వర్తిస్తుంది. తండ్రి లేదా తల్లి వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటేనే ఓ ప్రత్యేక ఇమేజ్ దక్కుతుంది. లేకపోతే.. ఎన్ని సినిమాలు తీసినా అంతగా ఫలితం వుండదు. అందుకే.. ప్రతిఒక్కరు ప్రేక్షకుల మతిపోయేలా అప్పుడప్పుడు హాట్ హాట్ గా ఫోటోషూట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా చేరిపోయింది.

aishwarya-arjun
Aishwarya-Arjun-01
Aishwarya-Arjun-02
Aishwarya-Arjun-03
Aishwarya-Arjun-04

విశాల్ హీరోగా నటించిన ‘పట్టతు యానై’ సినిమా ద్వారా వెండితెరకి హీరోయిన్ గా పరిచయమైంది ఐశ్వర్య అర్జున్. ఆ మూవీ యావరేజ్ హిట్ గా నిలవడంతో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. తర్వాత తన తండ్రి అర్జున్ సినిమా ‘జై హింద్-2’లో ఓ కీలకపాత్రలో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. దీంతో కొన్నాళ్లపాటు ఖాళీగానే కాలక్షేపం చేసింది. ఈ అమ్మడికి ఎంతకీ అవకాశాలు రాలేదు. దీంతో ఇలాగే ఖాళీగా గడిపితే తనకు సినీకెరీర్ వుండదని భావించిన ఈ అమ్మడు.. అందరి తారల్లాగే ఇండస్ట్రీ ఫార్ములాను ఫాలో అవుతోంది. ఈ భామ కూడా తాజాగా ఓ హాట్ ఫోటోషూట్ ఇచ్చింది. ఎర్రని సోఫాలో.. నల్లని డ్రెస్ ధరించిన ఈ తెల్లని భామ.. కుర్రకారు మతిపోయేలా పోజులిచ్చింది. అలాగే చిట్టిపొట్టి డ్రెస్సుల్లోనూ, ట్రేడిషనల్ లుక్ లోనూ ఈమె పోజులిచ్చింది. మరి.. ఈ ప్రయత్నం ఆమెకు ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aishwarya arjun hot photo shoot  hero arjun news  kollywood  

Other Articles