Jadoogadu first look poster

Jadoogadu Movie First Look Poster, Jadoogadu First Look Poster Released, Jadoogadu movie news, Jadoogadu first look poster, Jadoogadu movie shooting, Jadoogadu movie news, hero naga shourya, hero naga shourya movie, naga shourya news, naga shourya Jadoogadu movie, naga shourya movie updates

Jadoogadu First Look Poster: The first look poster of latest telugu movie Jadoogadu released on holi festival 2015. hero naga shourya playing in lead role. Yogesh direction.

నాగశౌర్య జాదుగాడు ఫస్ట్ లుక్

Posted: 03/09/2015 06:27 PM IST
Jadoogadu first look poster

‘లక్ష్మీ రావే మా ఇంటికి’ తర్వాత హీరో నాగౌశర్య నటిస్తున్న తాజా చిత్రం ‘జాదుగాడు’. ఈ చిత్ర ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. హీరో ఎవరో తెలియకుండా కేవలం టైటిల్ తో కూడిన ఓ పోస్టర్ ను, హీరో ఎవరో కనిపెట్టండి అంటూ విడుదల చేసారు.

అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో నాగశౌర్య చాలా స్టైలిష్, యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడు. లుక్స్ పరంగా చాలా బాగున్నాడు. మరి ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడో త్వరలోనే తెలియనుంది. ఇంతకు ముందు నాగశౌర్య ప్రేమికుడిగా నటించి ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న నాగశౌర్య.. ఇప్పుడు ‘జాదుగాడు’తో యాక్షన్ రూట్ లోకి ఎంటర్ అయ్యాడు.

ఈ చిత్రానికి ‘చింతకాయల రవి’ ఫేం యోగేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. సత్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సాగర్ మహతీ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jadoogadu  First Look Poster  Naga Shourya  

Other Articles