Tridha choudhury green signal liplock bikini dress scenes in movies

tridha choudhury news, tridha choudhury interview, tridha choudhury hot photos, tridha choudhury photo shoot, tridha choudhury gallery, tridha choudhury movies, tridha choudhury bengali movies, tridha choudhury photo shoot, tridha choudhury hot photos

tridha choudhury green signal liplock bikini dress scenes in movies : Tridha choudhury is ready to do bikini and liplock scenes in movies. She said this in her latest interview.

ఆ రెండింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది!

Posted: 03/07/2015 12:46 PM IST
Tridha choudhury green signal liplock bikini dress scenes in movies

‘హోలీ’ పండుగ సందర్భంగా విడుదలైన ‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది నటి త్రిధా చౌదరి! ఆ మూవీ సంగతి అలా వుంచితే.. ఈ అమ్మడు టాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో ఎలా ఎదగాలోనన్న ఫార్ములాను ఈ అమ్మడు బాగానే ఒంటబట్టించుకున్నట్లుంది. అందుకే.. బికినీ, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేస్తోంది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బెంగాలీ భామ.. తన మాతృభాషలో మూడు సినిమాల్లో నటించింది. ఇప్పుడు ‘సూర్య వర్సెస్ సూర్య’ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఇంపోర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆమె టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తాను నటించిన ‘సూర్య...’ మూవీ ప్రమోషన్ లో భాగంగా తనకు గ్లామర్ రోల్స్ చేయడంలో ఏమాత్రం అభ్యంతరం లేదని చెబుతోంది. ‘కథను బట్టి ఎంత గ్లామర్ గా నటించమన్నా నేను అందుకు అభ్యంతరం చెప్పను’ అంటూ త్రిధా వెల్లడిస్తోంది.

ఈ నేపథ్యంలోనే త్రిధా మాట్లాడుతూ.. ‘నేను టాలీవుడ్ మూవీస్ రెగ్యులర్‌గా చూస్తుంటాను. ఇక్కడ గ్లామర్ హీరోయిన్స్‌ను స్టార్స్ చేసి మరీ ఆరాధిస్తారు’ అని అంటోంది. గ్లామర్ రోల్స్‌తోపాటు పెర్ఫార్మెన్స్ రోల్స్‌కి రెడీ అని చెప్తూనే లిప్ లాక్స్, బికినీ సీన్లలో నటించేందుకు తనకు ఎలాంటి మొహమాటం లేదని వెల్లడిస్తోంది. మరి.. ఈ అమ్మడికి ఫ్యూచర్ లో ఆఫర్లు వరిస్తాయో..? లేదో..? వేచి చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles