Akashpuri andhrapori movie release date

Andhrapori Movie Release Date, Akash Andhrapori Movie Release Date, Andhrapori Release Date, Andhrapori Movie news, Andhrapori Movie stills, Andhrapori Movie posters, Andhrapori Movie wallpapers, Andhrapori Movie details, Andhrapori Movie updates, Andhrapori Movie

Akashpuri Andhrapori Movie Release Date: Akashpuri latest movie Andhrapori. this movie will be release on may 12.

మే 15న ఆకాష్ ఆంధ్రాపోరి విడుదల

Posted: 03/03/2015 11:56 AM IST
Akashpuri andhrapori movie release date

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్, ఉల్కాగుప్తా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ఈ చిత్రానికి రాజ్ ముదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

ఈ చిత్ర వివరాల గురించి దర్శకుడు రాజ్ ముదిరాజు తెలియజేస్తూ... ఈ సినిమాను ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించేందుకు ముందుకొచ్చి ప్రోత్సహించారు. మంచి కథాంశంతో, అందరి సహాకారంతో పాల్వాంచలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘ఆంధ్రాపోరి’కి సంబంధించిన మిగతా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మే 15న విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఆకాష్, ఉల్కాగుప్తాలు అద్భుతంగా నటించారని, జోషిబట్ల సంగీతం అందించారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhrapori  Akashpuri  Release date  

Other Articles