Nithya menon ok kanmani trailer released

Nithya Menon movie title Ok Kanmani, Mani Ratnam Ok Kanmani, Mani Ratnam Ok Kanmani shooting, Mani Ratnam Ok Kanmani shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam Ok Kanmani movie, Mani Ratnam Ok Kanmani stills, Mani Ratnam Ok Kanmani news, Mani Ratnam Ok Kanmani details, Mani Ratnam Ok Kanmani movie updates, Mani Ratnam, Ok Kanmani

Nithya Menon OK Kanmani Trailer Released: Mani Ratnam upcoming movie shooting almost completed. Dulquer Salmaan, Nithya Menon in lead roles. OK Kanmani is an upcoming romantic drama film made in Tamil, Malayalam, Telugu languages, co-written and directed by Mani Ratnam

నిత్యామీనన్ కన్మణి ట్రైలర్ సూపర్బ్

Posted: 03/02/2015 12:14 PM IST
Nithya menon ok kanmani trailer released

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘ఓకే కన్మణి’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో విడుదల చేయనున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు.

ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’ సినిమా తరహాలోనే ఓ చక్కని ప్రేమకథా చిత్రంగా వుండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే తెలుగు వర్షెన్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

తమిళంలో తమ సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని, నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  Ok Kanmani  Dulquer Salmaan  Nithya Menon  movie news  

Other Articles