Chiru exhibits his affection towards ramanaidu

Chiranjeevi, Ramanaidu, Chiranjeevi Ramanaidu relation, Chiranjeevi pays tribute to Ramanaidu, Chiranjeevi about Ramanaidu, Chiranjeevi marriage anniversary,, Chiranjeevi marriage day celebrations, chiranjeevi hit movies, chiranjeevi marriage date, chiranjeevi and family photos, chiranjeevi movies, chiranjeevi latest movies news, chiranjeevi latest news, chiranjeevi latest updates, chiranjeevi movies, chiranjeevi songs, chiranjeevi political news,

Chiru shows his affection – Chiranjeevi has cancelled his marriage day celebrations with the sudden demise of producer Ramanaidu

రామానాయుడు పట్ల ‘చిరు’ అభిమానం..

Posted: 02/20/2015 08:38 PM IST
Chiru exhibits his affection towards ramanaidu

వెండితెర అగ్రనటుడు మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అంటే అభిమానం వున్నవాళ్లు కోట్ల మందే వున్నారు. తన అభిమానుల కోసం చిరంజీవి చేయని అభిమానహిత కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. రక్తనిధి, నేత్రదానం తదితర అనేక సామాజహిత కార్యక్రమాలను చేపట్టారు. అయితే చిరంజీవి ఎవరినైనా అభిమానిస్తారా..? అయన అభిమానించేవాళ్లు ఎవరు అన్న ప్రశ్నలు కూడా అప్పుడప్పుడూ ఉత్పన్నం కాక తప్పవు. అయితే దీనికి సమాధానం ఏమిటంటారా..?

చిరంజీవి అభిమానించే వాళ్లు సినీకళామతల్లి ముద్దుబిడ్డలు, పెద్దలు అనేక మందే వున్నారు. వీళ్లు కాకుండా ఆయన మనస్సును దోచుకున్న వాళ్లందరినీ మెగాస్టార్ అభిమానిస్తారు. వారిలో ముఖ్యులు మూడీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు. రామానాయుడిని చిరంజీవి ఎంతలా అభిమానిస్తారంటే.. తన జీవితంలో మరుపురాని మధురమైన రోజు వేడుకలను కూడా రద్దు చేసుకునేలా ఇష్టపడతారని తాజాగా జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, తన సతీమణి సురేఖలు ఇవాళ 35 ఏళ్ల దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. అయితే తమ తల్లిదండ్రుల కోసం వారి కుమారుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ వారికి అనూహ్య బహుమతిని ఇచ్చాడు. ఇన్నాళ్ల సినిమాలు, సమాజ హిత కార్యక్రమాలతో నిత్యం బిజీగా వున్న చిరంజీవి పలు సందర్భాలలో ఆయన జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు, ఇలా అనేకం మిస్సయాడు. కాని ఇప్పడు రాజ్యసభ సభ్యుడి హోదాలో కొంత బిజీ లైఫ్ కు దూరంగా వున్నారు. దీంతో.. తన తల్లిదండ్రులకు క్యూబా వెళ్లి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసేందుకు రాంచరణ్ తేజ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. సర్ఫ్రైజ్ చేశాడు.  

క్యూడా పట్టణానికి బయలుదేరేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయన ఓ చేదు వార్త అందింది. అంతే తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని వెనుదిరిగాడు. ఆది రామానాయుడు పరమపదించారన్న వార్త. ఈ వార్త తెలియడంతో ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా రామానాయుడు నివాసానికి వెళ్లారు. అయన కుటుంబ సభ్యులు సురేష్ , వెంకటేష్ లను కలసి వారికి సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలా చిరంజీవి రామానాయుడి పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా క్యూబాలో జరగాల్సిన పెళ్లి రోజు వేడుకలను సాదాసీదాగా తన నివాసంలో జరుపుకున్నారు చిరు.. దటీజ్ మెగాస్టార్..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Ramanaidu  marriage anniversary  

Other Articles

  • Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

    ‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

    Jan 23 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

  • Tollywood comedian sunil admitted to hospital for sinusitis

    నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

    Jan 23 | టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హీరో... Read more

  • Allu arjun s uncle rajendra prasad passes away in vijaywada

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం..

    Jan 23 | ‘అల వైకుంఠపురంలో’ సూపర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్‌ కన్నుమూశారు. అల్లు... Read more

  • Super star rajinikanth s darbar joins 200 crore club

    రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

    Jan 22 | సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో... Read more

  • Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

    అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

    Jan 22 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి... Read more

Today on Telugu Wishesh