Vishal maga maharaju movie release on 27th feb

Vishal Maga Maharaju Movie Release date, Maga Maharaju Movie Release on 27th, Maga Maharaju Movie Release news, Maga Maharaju Movie Release date fixed, Vishal Maga Maharaju Movie Release date, Maga Maharaju Movie news, Maga Maharaju Movie stills, Maga Maharaju Movie posters, Maga Maharaju Movie trailers, Maga Maharaju Movie songs, Maga Maharaju Movie audio, Maga Maharaju Movie

Vishal Maga Maharaju Movie Release on 27th Feb: Vishal tamil latest movie ambala dubbing in to telugu. maga maharaju movie release on 27th feb 2015.

విడుదలకు సిద్ధమైన మగమహారాజు

Posted: 02/20/2015 12:26 PM IST
Vishal maga maharaju movie release on 27th feb

విశాల్, హన్సిక జంటగా నటించిన ‘అంబాల’ సినిమా ఇటీవలే తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మగమహారాజు’ పేరుతో అనువదిస్తున్నారు.

విశాల్ తన సొంత బ్యానర్ అయిన ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘మగమహారాజు’ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం విశాల్ కు తమిళంలో భారీ క్రేజ్ రావడంతో, వరుసగా విశాల్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా విజయం సాధిస్తుండటంతో... తెలుగులో ‘మగమహారాజు’ సినిమా కొనడానికి బయ్యర్లు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇటీవలే విడుదలై పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. రమ్యకృష్ణ, వైభవ్, మధురిమ, మాధవీలతలతో పాటు తమిళ భారీ తారగణం ఈ సినిమాలో నటించారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maga Maharaju  Movie  release  date  Vishal  Hansika  telugu  news  

Other Articles