Sundeep kishan tiger movie audio release launch in shilpakala vedika

Sundeep kishan Tiger Movie Audio Release launch in shilpakala vedika, Tiger Movie Audio Release Date Confirmed, Tiger Movie Audio Release Date Confirmed, Sundeep Kishan Tiger Movie Audio Release Date, Tiger Movie Audio Release Date, Tiger Movie Audio Date, Sundeep Kishan Tiger Audio Release Date, Sundeep Kishan Tiger Movie Audio Launch Date, Sundeep Kishan Tiger Movie news, Sundeep Kishan Tiger Movie stills, Sundeep Kishan Tiger Movie trailers, Sundeep Kishan Tiger Movie posters, Sundeep Kishan Tiger Movie updates, Sundeep Kishan Tiger Movie shooting details, Sundeep Kishan Tiger Movie songs, Sundeep Kishan, Tiger Movie

Sundeep kishan Tiger Movie Audio Release launch in shilpakala vedika: Sundeep kishan Upcoming movie Tiger. Audio launch on feb 17th. seerath kapoor heroine. Thaman music.

నేడే సందీప్ టైగర్ పాటల సందడి

Posted: 02/17/2015 10:21 AM IST
Sundeep kishan tiger movie audio release launch in shilpakala vedika

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్’. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో సందీప్ కిషన్ సరసన ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందించిన పాటలు నేడు విడుదల కానున్నాయి. శివరాత్రి సంధర్భంగా నేడు ఘనంగా విడుదల చేయనున్నారు.

హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరుగనుంది. టైగర్ సినిమా కాశీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. అందుకే సెంటిమెంట్ పరంగా కూడా మహాశివరాత్రి రోజున ఆడియో విడుదల చేస్తే బాగుంటుందనే వుద్దేశ్యంతో నేడు విడుదల చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep Kishan  Tiger Movie  Audio  launch  Maha shivaratri  Telugu news  

Other Articles