Ravibabu avunu 2 movie release date

Ravibabu Avunu 2 Movie release date, Avunu 2 Movie Release date, Avunu 2 Movie date, Ravi babu Avunu 2 Movie, Avunu 2 Movie stills, Avunu 2 Movie posters, Avunu 2 Movie trailers, Avunu 2

Ravibabu Avunu 2 Movie release date: Harshavardhan Rane, Poorna starrer Avunu 2 movie release soon. sources filmmakers are not releasing the film march 6th, 2015.

మార్చి6న మళ్లీ భయపెట్టనున్న రవిబాబు

Posted: 02/12/2015 03:26 PM IST
Ravibabu avunu 2 movie release date

గతంలో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ చిత్రం మంచి విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిన్న చిత్రంగా విడుదలైన మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘అవును2’ చిత్రం తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. మొదటి పార్ట్ లో నటించిన హర్షవర్ధన్ రాణే, పూర్ణలు ఈ సీక్వెల్ కూడా జంటగా నటించారు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల వాయిదా వేసారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి6వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

సంజన, నికిత ముఖ్య పాత్రల్లో నటించారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ విధంగా భయపెట్టి విజయం సాధించనుందో త్వరలనే తెలియనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avunu 2  Ravi babu  Release date  Trailer  posters  news  temper  

Other Articles