Tamanna bhatia settairic answer media person private event bollywood movies south film industry

tamanna bhatia, milky beauty tamanna news, tamanna private functions, tamanna bhatia malfunction, tamanna bhatia bollywood movies, tamannah bollywood, tamannah tollywood, tamannah hot photos, tamannah sexy photos, tamannah media question, tamannah latest news, tamannah photo gallery

tamanna bhatia settairic answer media person private event bollywood movies south film industry : Milky Beauty tamanna bhatia Irked With a media person's Question. But anyhow she gave a settairic answer on that. Check out what she said...

మీడియా ప్రశ్నకు తమన్నా సెటైరిక్ ఆన్సర్..

Posted: 02/03/2015 12:21 PM IST
Tamanna bhatia settairic answer media person private event bollywood movies south film industry

తారలు ఏదైన ప్రవేట్ ఈవెంట్లకు హాజరైతే చాలు.. మీడియావాళ్లూ అక్కడా వాలిపోతుంటారు. సినిమాతోపాటు వారి వ్యక్తిగత విషయాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అయితే.. ఈ నేపథ్యంలో కొందరు తమదైన రీతిలో ప్రశ్నలు అడిగి వారిని తారలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. మొదట్లో జవాబు చెప్పేందుకు కాస్త జంకినా.. తర్వాత ఆలోచించే ఆ ప్రశ్నకు సెటైరికల్’గా ఆన్సర్స్ ఇస్తుంటారు. ఈ విధమైన ఇన్సిడెంట్ తాజాగా మిల్కీబ్యూటీ తమన్నాకు ఎదురైంది. ఓ మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు మొదట అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ అమ్మడు.. తదనంతరం కళ్లు చెదిరే జవాబిచ్చింది.

ఓ ప్రైవేటు ఈవెంట్’లో పాల్గొన్న అనంతరం కాసేపు మీడియావారితో తమన్నా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ‘మీ బాలీవుడ్ కి ఏమైంది?’ అంటూ ప్రశ్నించాడు. ఇదివరకు తమన్నా బాలీవుడ్ లో నటించిన అన్నీ సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో ఆమెకు అక్కడ ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇక చేసేదేమీ లేక ఈ అమ్మడు తిరిగి మళ్లీ సౌత్ ఇండస్ట్రీకి మకాం మార్చేసిన సంగతి విదితమే! ఇక్కడికి వచ్చిన అనంతరం మళ్లీ హిందీ పరిశ్రమవైపు ఈమె కన్నెత్తి చూడలేదు. ఈనేపథ్యంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా..? లేవా..? అన్న ఉద్దేశంతో సదరు మీడియా పర్సన్ పై విధంగా ప్రశ్నించాడు.

మొదట ఈ ప్రశ్న విని కాస్త ఇబ్బందికి గురైన ఈ భామ.. తర్వాత తనదైన రీతిలో జవాబిచ్చి సదరు మీడియా పర్సన్’కి షాకిచ్చింది. ‘‘అవును.. చెప్పు.. బాలీవుడ్ కి ఏమైంది? బాగానే వుంది కదా!’’ అని సమాధానమిచ్చింది. ఈ జవాబుతో అందరూ ఖంగుతిన్నారు. తమన్నా తెలివైన అమ్మాయే అంటూ చెప్పుకున్నారు. అంతేకాదు.. ఆ సమాధానమిచ్చిన వెంటనే అమ్మడు ఆ టాపిక్ ను వెంటనే డైవర్ట్ చేస్తూ.. సౌత్ లో తాను చేస్తున్న మూవీల గురించి వెల్లడించింది. ‘ప్రస్తుతం నేను సౌత్ లో మూడు సినిమాలు చేస్తున్నా! ఒకటి ‘బాహుబలి’, రెండోది రవితేజతో, మూడోది ఆర్య మూవీలో నటిస్తున్నాను’’ అంటూ ముగించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamannah bhatia  tollywood private functions  bollywood special events  

Other Articles