Kitchen of kona kuchipudi launched

kitchen of Kona & Kuchipudi Launched, kitchen of Kona & Kuchipudi opening, anjali opens kitchen of Kona & Kuchipudi, Kona & Kuchipudi kitchen, Kona & Kuchipudi launched, Anjali latest stills, Kona & Kuchipudi Anjali, Anjali latest news, Kona Venkat latest news, Kona Venkat hotel, Kona Venkat news

kitchen of Kona & Kuchipudi launched: Tollywood actress anjali launched Kona venkat`s kitchen of Kona & Kuchipudi.

‘కోన & కూచిపూడి’ రెస్టారెంట్ ప్రారంభం

Posted: 01/31/2015 01:20 PM IST
Kitchen of kona kuchipudi launched

ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈయన రచయితగా పనిచేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అయితే ఇపుడు హోటల్ వ్యాపార రంగంలోకి కూడా కోన అడుగెట్టారు.

‘కోన & కూచిపూడి’ పేరుతో గుంటూరు జిల్లా బాపట్లలో తాజాగా రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ బిజినెస్ లో కోన వెంకట్ తో పాటు కూచిపూడి వెంకట్ కు భాగస్వామిగా వున్నారు. అయితే ఈ రెస్టారెంట్ ను ప్రముఖ తెలుగు హీరోయిన్ అంజలి చేతుల మీదుగా తాజాగా ప్రారంభించారు.

కూచిపూడి వెంకట్ కు ఇప్పటికే హైదరాబాద్ లో ‘ఉలవచారు అండ్ కిచెన్ ఆఫ్ కూచిపూడి’ పేరుతో ఓ ఫెమస్ రెస్టారెంట్ వుంది. అయితే తాజాగా కోనతో కలిసి ప్రారంభించిన ఈ ‘కోన & కూచిపూడి’ రెస్టారెంట్ బ్రాంచ్ లను త్వరలోనే మరిన్ని ప్రారంభించే వుద్దేశ్యంలో కోన వెంకట్ మరియు కూచిపూడిలు వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles