Yevade subramanyam first look release date

Yevade Subramanyam First Look, Yevade Subramanyam First Look release date, Yevade Subramanyam movie latest, Yevade Subramanyam movie photos, Yevade Subramanyam wallpapers, Yevade Subramanyam cast and crew, Nani in Yevade Subramanyam, Nani Wallpapers, tollywood updates, upcoming movies, latest telugu movies

Yevade Subramanyam First Look Release date : nani latest movie Yevade Subramanyam first look will release on 10th january. Nani and Malavika Nair pairing in Yevade Subramanyam movie in Nag Ashwin direction. movie cast and crew doing good job to give better output

ఫస్ట్ లుక్కే.. కానీ ఫస్ట్ లుక్ కాదట !

Posted: 01/08/2015 03:39 PM IST
Yevade subramanyam first look release date

సినిమా అంటే పబ్లిసిటీ అని కొత్తగా చెప్పనవసరం లేదు. ఏదైనా కొత్తగా చేశారంటే.., చెత్తగా ఉన్నా అప్పుడప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ కాన్సెప్టుతో చాలా సినిమాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఆడితే.., ఇంకొన్ని వాడుతున్నాయి. లేటెస్ట్ గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాని ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సమంతతో నటించిన తర్వాత సరిగా సినిమాలు చేయలేకపోతున్న ఈ హీరో.., తాజా ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్ లుక్ అంటే సినిమాకు తొలి ప్రమోషన్ అని అర్థం. అలాంటి ఫస్ట్ లుక్ కే ప్రమోషన్ చేస్తే.., దీన్ని ఏమనాలో తెలియటం లేదు.

రెండ్రోజుల తర్వాత నా ఫస్ట్ లుక్ వస్తుందని నాని ప్రమోషన్ మొదలు పెట్టాడు. అతిగా వ్యవహరించే మీడియా ఈ వీడియోనే నాని ఫస్ట్ లుక్ అంటూ స్క్రీన్ షాట్ తీసి ఫొటోలు వేసుకుంటోంది. కాస్త గందరగోళంగా, గజిబిజిగా ఉన్న లేటెస్ట్ వీడియోను మీకోసం అందిస్తున్నాం. చూసి ఎలా అర్ధం చేసుకోవాలో.., అలా చేసుకొండి.

నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసిన నాగ్ అశ్విన్ (నాగి) ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ గారి అమ్మాయి ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వప్న సినిమా బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కతుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yevade Subramanyam  Nani movies  tollywood Updates  

Other Articles