Junior ntr temper teaser released

junior NTR, Jr NTr, Tarak, Jr NTr latest news, Jr NTr movies, Jr NTr photos, Jr NTr Temper movie, Jr NTr Temper movie teaser, Jr NTr movie collections, Jr NTr latest updates, Jr NTr movie news, Jr NTr cinema News, Jr NTr upcomming movies, Jr NTr new look, kajal Agwarwal, kajal temper movie, kajal latest updates, kajal photos, puri jagannath temper movie, puri jagannath,

junior ntr gives his fans a new year gift with temper teaser

దయాగాడి దండయాత్రంటూ టెంపర్ చపుతున్న జూ. ఎన్టీయార్

Posted: 01/01/2015 01:47 PM IST
Junior ntr temper teaser released

నూతన సంవత్సర వేళ తన అభిమానులను కొత్త జోష్ తో పలకరించేందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీయార్. నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తన అభిమానులకు కానుక ఇచ్చాడు తారక్. ఫాన్స్ కోసం త్వరలో విడుదల కానున్న చిత్రం టెంపర్ సంబంధించిన టీజర్ ను విడదల చేసి అదరగోట్టాడు. దయగా టెంపర్ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీయార్ తనలోని యాక్షన్ తో పాటు కామెడీని పండించాడు. టీజర్ లో వున్న ఒకే ఒక డైలాగ్ దయాగాడి దండయాత్ర అభిమానులను ,చూరగొనడంలో కూడా దండయాత్రను ప్రారంభించింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీయార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురలి, తనికేళ్ల భరణి, అలి, వెన్నల కిషోర్, సప్తగిరి తదితరులు చిత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబిన్స్ సహా మణి శర్మ ఇద్దరు సంగీతాన్ని సమకూర్చారు. టెంపర్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr. ntr  junior ntr  temper movie  jr.ntr latest updates  

Other Articles