Gopala gopala movie latest look poster

Gopala Gopala movie, Gopala Gopala latest look, Gopala Gopala latest poster, Gopala Gopala movie updates, Gopala Gopala release date, Gopala Gopala Audio Release date, Pawan Kalyan in Gopala Gopala, Venkatesh in Gopala Gopala, tollywood latest, upcoming telugu movies

Gopala Gopala movie latest look poster : Pawan kalyan and Venkatesh Acting Gopala Gopala movie released new poster on new year eve. power star fans feels happy with latest poster of Gopala Gopala movie. telugu version of 'oh my god' going to release for sankranti

వెంకటేష్ కు చుక్కలు చూపిన పవన్ (పోస్టర్)

Posted: 01/01/2015 09:13 AM IST
Gopala gopala movie latest look poster

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరానికి కొద్ది గంటల ముందు వచ్చిన కొత్త సినిమా పోస్టర్ అభిమానులకు కనువిందు చేస్తుంది. గతంలో పవన్ పడుకుని వెంకటేష్ వెనక నిల్చుని చూస్తుండగా.., లేటెస్ట్ పోస్టర్ లో పవర్ స్టార్ లేటెస్ట్ కృష్ణుడిగా మారి.., వెంకటేష్ ను ఆకాశంలోకి తీసుకెళ్తున్నాడు. రథం నడుపుతున్న పవన్ ఫోటో చాలా బాగుంది. భూమిపై ఉండే వెంకటేష్ ను ఆకాశానికి తీసుకెళ్ళగా.., అక్కడి గ్రహాలు, నక్షత్రాలను చూసి ఆయన ఆశ్చర్యపోతున్నట్లు ఈ ఫొటో ఉంది.

సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ‘గోపాల గోపాల’ విడుదల అవుతోంది. షూటింగ్ కేవలం కొద్దిభాగం మాత్రమే మిగిలి ఉంది. రెండ్రోజుల్లో దీన్ని పూర్తి చేసి, వెంటనే సెన్సార్ కు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు షూట్ అయిన పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయింది. శుక్ర లేదా శనివారం మూవీ ఆడియో విడుదల కూడా జరిగే అవకాశం ఉంది. శంకర్ ‘ఐ’కి పోటికి.., అంతకంటే ముందుగానే వస్తున్న ఈ సినిమానే ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న తెలుగు మూవీ కావటం విశేషం.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  Pawan kalyan  tollywood latest  

Other Articles