Samantha new year celebrations in goa

Samantha, Samantha New Year Celebrations, Samantha New Year celebrations in goa, Samantha goa photos, Samantha latest updates, Samantha hot photos, Samantha movies, Samantha upcoming movie, tollywood latest update, tollywood stars new year celebrations, telugu upcoming movies, goa beach New Year celebrations

Samantha New year celebrations in Goa : Top Heroine samantha enjoying new year celebrations in Goa with byke ride. tollywood stars enjoys new year with their plans and all went out from hyderabad to celbrate the fest

ఆహా.. షార్ట్ వేసుకుని పాప ఏం ఎంజాయ్ చేస్తోంది

Posted: 12/31/2014 05:21 PM IST
Samantha new year celebrations in goa

చెన్నై చిన్నది సమంత సొంతూరిలో కంటే... పరాయి ఊర్లలోనే ఎక్కువగా ఉంటుంది. అమ్మడు ఏ మాత్రం ఎంజాయ్ చేయాలి అనుకున్నా సరే వెంటనే లగేజీ సర్దేసుకుని ఎయిర్ పోర్టుకు వచ్చేస్తుంది. ఫ్లైట్ పట్టుుకుని దిగేసింది మొదలు ఎంజాయ్ షురూ చేస్తుంది. రోడ్లపై, గెస్ట్ హౌజ్, హోటల్స్, బీచ్ ఇలా ఎక్కడ పడితే అక్కడ వీరవిహారం చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు గోవా బీచ్ లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటోంది. అదేమిటి.., చెన్నైలోనే అంతపెద్ద మెరినా బీచ్ ఉండగా గోవాకు ఎందుకు డబ్బులు బొక్క అని డౌట్ రావచ్చు. కానీ ఇంట్లో అయితే అన్నీ పప్పులూ ఉడకవు కదా. రాత్రి బయటకు వెళ్ళాలన్నా.., షార్ట్ వేసుకుని బైక్ రైడ్ చేయాలన్నా కుదరదు. అదే గోవా అయితే అమ్మడు ఆడిందే ఆట.., పాడిందే పాట, అడిగే నాధుడే ఉండడు.

ప్రస్తుతం గోవాలో ఉన్న సమంత తెగ ఎంజాయ్ చేస్తోంది. ఏడాది చివరి రోజులు వచ్చే ఏడాదంతా గుర్తుండేలా జోష్ తో సంబరాలు చేసుకుంటోంది. షార్ట్ వేసుకుని గోవా గల్లీల్లో రయ్ రయ్ మంటూ బైక్ రైడ్ చేస్తూ నానా రచ్చ చేస్తోంది. ఈమెకు పర్సనల్ స్టైలిస్ట్ నిరజ కోన తోడయింది. ఇద్దరూ కలిసి బీచ్ లో తెగ పోజులిచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఉదయమే ఈ స్థాయిలో సంబరాలుంటే రాత్రి ఇంకెలా ఉంటాయో అని ఫ్యాన్స్ అంచనాల మీద అంచనాలు లెక్కగడుతున్నారు.

తమిళంలో ‘కత్తి’తో పుట్టినింట సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు, విక్రమ్ తో మరో సినిమాలో నటిస్తోంది. అటు తెలుగులో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ ముద్దుగుమ్మ నటిస్తోంది. సినిమాలతో ప్రేక్షకులను మాయ చేస్తూ తన వైపు తిప్పుకుంటున్న సమంతకు వచ్చే ఏడాది కూడా హిట్ అందించే సినిమాలు రావాలని కోరుకుంటూ ‘తెలుగు విశేష్’ న్యూ ఇయర్ విషెస్ చెప్తోంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  new year celebrations  goa beach  

Other Articles