Vishnu manchu laetst movie shooting starts on jan 1

Vishnu Manchu, Vishnu Manchu movies, Vishnu Manchu latest, Vishnu Manchu updates, Vishnu Manchu latest look, Vishnu Manchu movies, Vishnu Manchu movies 2015, Vishnu Manchu movie updates, Arima Nambi movie, Arima Nambi Telugu version movie, tollywood latest, upcoming telugu movies, Deva katta movies

Vishnu Manchu laetst movie shooting starts on jan 1 : Vishnu manchu latest movie in deva katta direction is going to srart shoot from january 01 2015. Arima Nambi telugu version movie in Deva katta direction will release before world cup

ఈ సారైనా కలిసి రావాలని కోరుకుందాం...!

Posted: 12/31/2014 02:42 PM IST
Vishnu manchu laetst movie shooting starts on jan 1

2014 సంవత్సరం మంచు ఫ్యామిలీకి మర్చిపోలేని ఏడాదిగా మిగిలింది. ఈ సంవత్సరంలో విడుదల అయిన మోహన్ బాబు, విష్ణు, మనోజ్ సినిమాలు ఫ్లాపులను ఇచ్చాయి. ఫ్యామిలీ అంతా కలిసి తీసిన సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కనీసం వచ్చే ఏడాదైనా వీరి ఫ్యామిలీకి మంచి జరగాలని కోరుకుందాం. మంచు మనోజ్ హీరోగా తమిళ సినిమా ‘అరిమ నంబి’ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దేవ కట్ట డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. గురువారం నుంచి అంటే జనవరి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా కోసం బ్యాంకాక్ వెళ్ళి మరీ మార్షల్ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసిన విష్ణు రేపట్నుంచి జరిగే షూటింగ్ లో పాల్గొంటాడని మూవీ యూనిట్ తెలిపింది. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించి సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ ఉండటంతో దానికంటే ముందే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో చాలావరకు షూటింగ్ ఉంటుందట. అంటే తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేసి త్వరగా విడుదల చేస్తున్నారని అర్థమవుతోంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishnu Manchu  Arima Nambi  tollywood latest  

Other Articles