Surya vs surya movie nikhil first look

surya vs surya first look, surya vs surya nikhil photos, surya vs surya posters wallpapers, surya vs surya latest updates, surya vs surya telugu movie cast and crew, nikhil movie latest updates, nikhil karthikeya movie, tollywood latest news updates, 2015 release telugu movies

surya vs surya nikhil first look : young hero nikhil lead palying latest movie surya vs surya shooting in brisk place to complete intime. surya vs surya movie releases first look of nikhil with a action look face attracts fans

యాక్షన్ హీరోగా సూర్య vs సూర్య ఫస్ట్ లుక్

Posted: 12/26/2014 10:26 AM IST
Surya vs surya movie nikhil first look

‘స్వామిరారా’, ‘కార్తికేయ’ సినిమాల హిట్లతో జోష్ గా ఉన్న నిఖిల్ ప్రస్తుతం ‘సూర్య vs సూర్య’లో నటిస్తున్నాడు. మొదట్లో లవ్, కామెడి సినిమాలు చేసి పర్వాలేదు అన్పించుకున్నాడు. యాక్షన్, థ్రిల్లర్ సస్పెన్స్ గా వచ్చిన గత రెండు సినిమాలు ఆదరణ పొందటంతో మూడవ ప్రాజెక్టుకూ అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ’కు సూపర్ విజువల్స్ అందించి విజయంలో సహకరించిన సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని లేటెస్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

surya-vs-suryA-1

తాజాగా నిఖిల్ ఫస్ట్ లుక్ ఫోటోను చిత్ర యానిట్ విడుదల చేసింది. ‘శివ’ సినిమాలో నాగార్జున చైన్ పట్టుకుని అప్పట్లో సంచలనం కల్గించాడు. అదే తరహాలో నిఖిల్ సైకిల్ చైన్ వీల్ పట్టుకుని యాక్షన్ హీరోగా కన్పిస్తున్నాడు. వీల్ పట్టుకుని విలన్లను కొట్టేందుకు వస్తున్న హీరోగా సీరియస్ లుక్ తో కన్పిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో మధుబాల ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది పిబ్రవరి లేదా మార్చిలో సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ తో షూటింగ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు మీకు అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surya vs surya  nikhil movies  tollywood latest updates  

Other Articles