Kingfisher calender 2015 cover page voting photoshoot

kingfisher calender 2015, kingfisher calender cover page photos, kingfisher calender hot photos, kingfisher calender 2015 cover page photos voting, kingfisher calender 2015 voting, kingfisher calender 2015 photo first look, kingfisher calender vijay maalya, 2015 calender best photos, kingfisher problems losses

kingfisher calender 2015 cover page voting photoshoot : for the first time kingfisher gives choice to public to elect cover page calender photo from selected models. kingfisher released four models first look and asks to choose the cover page photo by vote

ఈ హాటు భామల్లో ఒకరికి ఓటేయండబ్బా...!

Posted: 12/19/2014 12:49 PM IST
Kingfisher calender 2015 cover page voting photoshoot

ఎన్ని ఇబ్బందులు పడైనా ఏడాది చివర్లో అందాల భామల క్యాలెండర్ రూపొందించే బీర్ల విజయ్ మాల్యా.., ఈ సారి కూడా కార్యక్రమం పూర్తి చేశాడు. కంపనీలన్నీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నా.., మాల్యా మాత్రం లేత అందాలతో.., అంగ ప్రదర్శన చేయించి ఫోటోలు తీయించాడు. పాపలన్నా.., పాపులారిటీ అన్నా ఎక్కువగా ఇష్టపడే కిరీటం లేని కింగ్.., ఈ సారి అమ్మాయిల ఎంపికను ప్రజలకు అప్పగించారు. నలుగురు హాట్ గర్ల్స్ ఫొటోలను ఎంపిక చేసి.., వాటిలో ఒక ఫొటోకు ఎన్నుకోవాలని ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఎక్కువ మంది ఓటేసిన భామను క్యాలెండర్ కవర్ పేజీ బొమ్మగా ప్రచురిస్తారట. మీకూ హాటు భామలకు ఓటేయాలన్న ఆరాటం :ఉంటే.., కింది లింక్ క్లిక్ చేయండి. అంతకంటే ముందు అక్కడ చూపించే నలుగురు హాటు భామల ఫొటోలు మీముందు ఉంచుతున్నాం.., తనివితీరా చూసుకుని తీరిగ్గా ఓటేయండి.

http://kingfishercalendar.com/2015voting/

Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/KingFisherCalender


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kingfisher calender  vijay maalya problems losses  2015 calender  

Other Articles