Shia labeouf raped by a lady fan who came along with her boyfriend in a private party

shia labeouf news, shia labeouf raped news, shia labeouf rape incident, shia labeouf raped by fan, shia labeouf movies, shia labeouf transformers, shia labeouf rape news, shia labeouf sensational comments, hollywood actresses, hollywood actors

shia labeouf raped by a lady fan who came along with her boyfriend in a private party

బాయ్’ఫ్రెండ్ సాక్షిగా.. ఆ హీరోను అనుభవించింది!

Posted: 11/29/2014 05:58 PM IST
Shia labeouf raped by a lady fan who came along with her boyfriend in a private party

సాధారణంగా కోరికలు తీర్చుకోవడానికి అబ్బాయిలు అమ్మాయిల వెంటపడతారు. తమ కోరిక తీర్చమని నానారకాలుగా తంటాలు పడతారు. కానీ ఒక హాలీవుడ్ నటుడి విషయంలో మాత్రం వ్యవహారం మొత్తం రివర్స్’లో జరిగింది. తన అభిమాన హీరోను చూసి తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమె.. అవకాశం దొరికిందని ఏకంగా అతని బెడ్’రూమ్’లోకి దూరి మరీ దౌర్జన్యంగా అనుభవించిందట! ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోయే పేర్కొంటున్నాడు. అతనెవరో కాదు.. ట్రాన్స్’ఫార్మర్స్ సిరీస్’లో మొదటి మూడు సినిమాల్లో నటించిన షియా లెబోఫ్.. ఈ రకంగా సంచలన వ్యాఖ్యలు సంధించాడు. డాజెడ్ డిజిటల్ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో షియా లెబోఫ్ తనపై జరిగిన లైంగిక దాడి గురించి వెల్లడించాడు.

ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజైన ఫిబ్రవరి 14న తాను ఒక లేడీ అభిమాని చేత రేప్ చేయబడ్డానని తెలిపాడు. ఓ ఆర్ట్ షో పెర్ఫార్మెన్స్ కోసం ఇతగాడు తన గర్ల్’ఫ్రెండ్’తో కలిసి లాస్ ఏంజిల్స్’కి వచ్చాడట! అదే సమయంలో ఒక అమ్మాయి తన బాయ్’ఫ్రెండ్’తో కలిసి తాను వుంటున్న హోటల్’కు వచ్చిందట! ఆ సమయంలో ఇతనిని గమనించిన ఆ అమ్మాయి.. అతడు వుంటున్న రూమ్’లోకి దూరి, దౌర్జన్యంగా బట్టలు విప్పేసి రేప్ చేయడం ప్రారంభించిందని తెలిపాడు. ఆ అమ్మాయి రేప్ చేస్తున్న సందర్భంలో తాను ఏమీ చేయలేకపోయాయని, కేవలం సైలెంటుగా వుండిపోయానని చెబుతున్నాడు. బయట జనాలు గుమికూడి వుండటంతో తాను ప్రతిఘటన చేయలేకపోయానని.. తన జీవితంలో ఆరోజు చాలా పెయిన్’ఫుల్ డేని అని ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shia labeouf  hollywood heroes  hollywood actresses  telugu news  

Other Articles