Kim kardashian to visit bigboss 8 show india

kim kardashian, kim kardashian hot photos, kim kardashian hot photo shoot, kim kardashian bikini photos, kim kardashian bigboss 8 show, kim kardashian hot gallery, salman khan, salman khan latest news, salman khan bigboss 8 show, kim kardashian salman khan

kim kardashian to visit bigboss 8 show india

‘బిగ్ బాస్-8’ షోలో హాలీవుడ్ బూతు మోడల్!

Posted: 11/17/2014 06:26 PM IST
Kim kardashian to visit bigboss 8 show india

యావత్ భారతదేశంలో ఇప్పటికే వివాదాస్పదమైన షోగా పేరుగాంచిన ‘బిగ్‌బాస్- 8’... ఇప్పుడు మరో వివాదంతో వేడెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ షోలో పాల్గొనే పోటీదారులందరూ ఇతరుల(వీక్షకులు) మనోభావాలు దెబ్బతినేలా దుర్భాషలాడుకోవడం, ఇతరులను రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడం, అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం, మహిళలైతే తమ లో-అందాలు పూర్తిగా కనిపించేలా మరీ పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవడం.. ఇలా రకరకాలుగా ఆ షో మీద పలువురు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై కోర్టులు ఎలా స్పందిస్తున్నాయో తెలీదుకానీ.. ఆ షోకి మాత్రం ఆ ఫిర్యాదులే ఎక్కువ రేటింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. అయినా.. రేటింగ్స్ కోసమే కదా ప్రతిఒక్కరు తహతహలాడుతుంటారు. రేటింగ్స్ పెంచుకోవడానికి ఎటువంటి పనిచేయడానికైనా సిద్ధపడతారు. అందుకే.. తమ షో రేటింగ్స్ మరింత పెంచుకోవడానికి ‘బిగ్‌బాస్- 8’ నిర్వాహకులు హాలీవుడ్ బూతు మోడల్ కిమ్ కర్దాషియన్ ను ఆహ్వానించారని సమాచారం!

‘ఫ్లీర్‌ ఫటేల్’ అనే కొత్త పర్ఫ్యూమ్‌ని ప్రమోట్ చేసేందుకు రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియాన్ ప్రపంచదేశాలు చుడుతోంది. ఇందులో భాగంగానే ఈ హాట్ అమ్మడు ఆ పర్ఫ్యూమ్‌ని ప్రమోట్ చేసేందుకు ఇండియాను సందర్శించబోతోంది. ఆ నేపథ్యంలోనే ఈ మూడుపదుల సెక్సీ మోడల్ ఈనెల 22న బిగ్‌బాస్ హౌస్ చేరుకొని అందులో పాల్గొంటున్న వారితో మాటామంతీ జరుపుతుందని ఆమె మేనేజర్ తెలిపారు. అలాగే కిమ్ కూడా ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘‘ముంబైని సందర్శించబోవడం, అందులోనూ సల్మాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న షోకి అటెండ్ కాబోవడం ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని వెల్లడిస్తోంది. ‘నమస్తే ఇండియా.. ఐ యాం కమింగ్ టు ఇండియా’ అని ఈమె తన ట్విటర్లో తెలిపింది. మరోవైపు కిమ్‌కు స్వాగతం పలకడం తమకు ఎంతో సంతోషదాయకమని విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్ టైన్మెంట్ డైరెక్టర్ ఎండ్రీ టిమిన్స్ అన్నారు. ఏదైతేనేం.. మొత్తానికి కిమ్ వల్ల ‘బిగ్ బాస్-8’కి బాగానే హైప్ వచ్చిందని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kim kardashian  big boss 8 show  salman khan  telugu news  

Other Articles