Thamanna says goodbye to bellamkonda suresh second movie

bellamkonda srinivas, bellamkonda srinivas movies, bellamkonda srinivas second movie, bellamkonda srinivas alludu seenu movie, alludu seenu movie, alludu seenu movie rating, alludu seenu review and rating, bellamkonda suresh, bellamkonda suresh movies, bellamkonda suresh family, thamanna, thamanna bhatia, thamanna latest updates, thamanna movies, thamanna hot, thamanna latest movies, thamanna gossips, thamanna comments, thamanna upcoming movies, thamanna latest hot photos, tollywood latest updates, telugu latest updates, movie gossips, boyapati srinu, boyapati srinu movies

because of busy schedule heroine thamanna says no to bellamkonda srinivas next movie : bellamkonda srinivas second movie have no heroine now with thamanna says goodbye to this project presently movie unit searching for heroine

అల్లుడితో వేగలేక వెళ్లిపోయింది

Posted: 10/15/2014 01:44 PM IST
Thamanna says goodbye to bellamkonda suresh second movie

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ రెండవ సినిమాకు హీరోయిన్ సమస్య ఏర్పడింది. తొలి సినిమాలో ఐటం గర్ల్ గా స్టెప్పులు వేసిన తమన్నా తాజా ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తుందని డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముందుగా ప్రకటించారు. అయితే మిల్కిబ్యూటి ఇప్పట్లో గాలిపీల్చుకునేందుకు కూడా ఖాళీలేనంత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాలో నటిస్తుంది. దీనికి తోడు ఓ తమిళ సినిమాకు డేట్లు ఇచ్చేసింది. అటు బెల్లంకొండ ఈ సినిమాను ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉంది.

సినిమా ఆలస్యం అవుతుండటంతో కాల్షీట్లు అడ్జస్టు చేయలేకపోయింది దీంతో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వారికి చెప్పేసింది. తమన్నా వెళ్ళిపోవటంతో బెల్లంకొండ ఫ్యామిలీకి కొత్త హీరోయిన్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా బయటి నిర్మాతకు శ్రీను రెండవ సినిమా అవకాశం ఇచ్చినా.. ఆ తర్వాత తానే చేస్తానని ఒప్పుకున్నారు. కాని ఆర్ధిక ఇబ్బందుల వల్ల కాస్త ఆలస్యంగా ప్రాజెక్టు మొదలవుతుందని తెలుస్తుంది. శ్రీను రెండవ సినిమాకు బోయపాటి శ్రీను డైరెక్టర్ గా వ్యవరిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా ‘అల్లుడు శీను’ ఫ్లాప్ అయింది. దీంతో నిర్మాతగా ఉన్న సురేష్ కు ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే సమయంలో నిర్మాతగా ఉన్న ‘రభస’ సినిమా కూడా ఫ్లాప్ కావటంతో సమస్యలు మరింత పెరిగాయి. అయితే వాటిని పరిష్కరించకుంటూనే శ్రీను రెండవ సినిమా చేసేందుకు సురేష్ సిద్ధం అవుతున్నాడు. ‘రభస’ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ గుణపాఠం నేర్చుకుని కాస్ట్ కటింగ్ మొదలు పెట్టాడు. మరి ఇంకోసారి భారీ బడ్జెట్ ఖర్చుపెట్టి చేతులు కాల్చుకుంటాడా.., లేక చూసి నేర్చుకుంటాడా తెలియాల్సి ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bellamkonda srinivas  thamanna  boyapati srinu  latest updates  

Other Articles